యోగా

మత్స్యాసనం ఎలా వేయాలి ? దాంతో క‌లిగే ప్ర‌యోజ‌నాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">యోగాలో అందుబాటులో ఉన్న అనేక ఆసనాల్లో మత్స్యాసనం కూడా ఒకటి&period; కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే చాలు&period; దీన్ని వేయడం చాలా సులభమే ఆరంభంలో ఈ ఆసనంలో 30 సెకన్ల పాటు ఉండాలి&period; తరువాత సమయాన్ని పెంచాలి&period; ఈ ఆసనాన్ని ఎలా వేయాలో&comma; దీంతో ఏమేం ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3100 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;matsyasana-fish-pose-1024x573&period;jpg" alt&equals;"health benefits of matsyasana or fish pose " width&equals;"696" height&equals;"389" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">మత్స్యాసనం వేసే విధానం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిటారుగా కూర్చుని కుడిపాదాన్ని ఎడమ తొడపై ఎడమ పాదాన్ని కుడి తొడపై ఉంచాలి&period; తరువాత నెమ్మదిగా వెనక్కి వాలుతూ తలను నేలకు ఆనించాలి&period; మోచేతుల్ని నేలకు ఆనిస్తూ కాలి బొటన వేళ్లను పట్టుకోవాలి&period; ఈ ఆసనంలో 30 సెకన్ల నుంచి నిమిషం దాకా ఉండే ప్రయత్నం చేయాలి&period; తరువాత ముందుగా చేతుల్ని నేల మీద ఆనించి యథా స్థితికి రావాలి&period; సర్వాంగాసనం వేసే వారు దాని తరువాత ఈ ఆసనాన్ని తప్పనిసరిగా వేయాలి&period; ఈ ఆసనం వేయడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">మత్స్యాసనం వల్ల కలిగే ప్రయోజనాలు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; à°®‌త్స్యాస‌నం వేయ‌డం à°µ‌ల్ల మెడ‌&comma; ఊపిరితిత్తులు&comma; జీర్ణాశ‌యం à°¤‌దిత‌à°° భాగాల‌కు ఎంతో మేలు క‌లుగుతుంది&period; ఆయా అవ‌à°¯‌వాలు ఆరోగ్యంగా ఉంటాయి&period; ఛాతి à°ª‌రిమాణం పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఊపిరితిత్తులు ఆక్సిజ‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హిస్తాయి&period; శ్వాస à°¸‌à°®‌స్య‌లు ఉండేవారికి ఇది మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; వెన్నెముక దృఢంగా మారుతుంది&period; నిత్యం కంప్యూట‌ర్ల ఎదుట కూర్చుని à°ª‌నిచేసే వారికి మేలు క‌లుగుతుంది&period; వెన్ను సుల‌భంగా క‌దులుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఈ ఆస‌నం వేయ‌డం à°µ‌ల్ల థైరాయిడ్ గ్రంథి à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; హైపో&comma; హైప‌ర్ థైరాయిడ్ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారికి మేలు క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>గమనిక &colon;<&sol;strong> హై లేదా లో బీపీ ఉన్న‌వారు&comma; మైగ్రేన్ à°¸‌à°®‌స్య‌&comma; నిద్ర‌లేమితో బాధ‌à°ª‌డేవారు&comma; వెన్ను నొప్పి ఉన్న‌వారు&comma; ఇటీవ‌లే à°¸‌ర్జ‌రీ చేయించుకున్న వారు దీన్ని సాధన చేయ‌రాదు&period; అలాగే à°µ‌రిబీజం ఉన్న‌వారు&comma; ఛాతి లేదా మెడ నొప్పి ఉన్న‌వారు దీన్ని వేయ‌రాదు&period; ఆయా నొప్పులు à°¤‌గ్గాక వేయ‌డం మంచిది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts