క‌రివేపాకులు, స‌దా బ‌హార్ ప‌వ్వులు.. డ‌యాబెటిస్‌ను త‌గ్గిస్తాయి..!

డ‌యాబెటిస్ ఉన్న‌వారు కింద తెలిపిన చిట్కాను పాటించి చూడ‌వ‌చ్చు. దీన్ని మా అమ్మ ప‌రీక్షించి చూసింది. ఉత్త‌మ ఫ‌లితాలు వచ్చాయి. యోగా గురువు బాబా రామ్‌దేవ్ చెప్పిన చిట్కా ఇది. ఈ చిట్కాను పాటించి మా అమ్మ డయాబెటిస్ నుంచి బ‌య‌ట ప‌డింది. మీక్కూడా చిట్కా ఉప‌యోగ‌ప‌డ‌వ‌చ్చు.

karivepakulu sada bahar puvvulu diabetes

క‌రివేపాకులు

ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 10 క‌రివేపాకుల‌ను తీసుకుని అలాగే న‌మిలి మింగాలి.

స‌దాబ‌హార్ పువ్వులు

ఉద‌యం అల్పాహారం చేసిన వెంట‌నే వీటిని తినాలి. 5 నుంచి 6 స‌దాబ‌హార్ పువ్వుల‌ను అలాగే తిన‌వ‌చ్చు. పింక్ లేదా తెలుపు ఏ ర‌కం పువ్వులు అయినా స‌రే ప‌నిచేస్తాయి. వాటిని తిన్న వెంట‌నే నీటిని తాగాలి. ఇవి చాలా చేదుగా ఉంటాయి.

యోగా, తేలికపాటి వ్యాయామాలు, వాకింగ్ చేయాలి.

మా అమ్మ డ‌యాబెటిస్‌కు ఎలాంటి మెడిసిన్‌ను తీసుకోకుండానే ఈ చిట్కాల‌ను పాటించింది. ఇవి బాగా ప‌నిచేశాయి. ఒక వారంలోనే ఫ‌లితం వ‌స్తుంది.

గ‌మ‌నిక‌: పైన తెలిపింది ఒక మాతృమూర్తి స్వీయ అనుభ‌వం. అంద‌రికీ అన్ని చిట్కాలు ప‌నిచేయ‌క‌పోవ‌చ్చు. కేవ‌లం స‌మాచారం కోసం మాత్ర‌మే పైన వివ‌రాల‌ను ఇవ్వ‌డం జ‌రిగింది. పాటించే ముందు ఆయుర్వేద వైద్యుడిని సంప్ర‌దించ‌గ‌ల‌ర‌ని మ‌న‌వి.

Admin

Recent Posts