1.సౌందర్య
సౌందర్య ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధి చెందిన నటులలో ఒకరు. రాజా, జయం మనదేరా, పవిత్ర బంధం ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు.
2. అనుష్క
అనుష్క గురించి చెప్పక్కర్లేదు. అందరికీ అనుష్క సుపరిచితమే. సూపర్, అరుంధతి, బాహుబలి మొదలైన ఎన్నో అద్భుతమైన తెలుగు చిత్రాల్లో అనుష్క నటించి.. మెప్పించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈమె మంచి ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకుంది.
3. ప్రణీత
ప్రణీత కూడా తెలుగు సినిమాల్లో నటించి పాపులర్ అయింది. అత్తారింటికి దారేది, బావా, పాండవులు పాండవులు తుమ్మెద మొదలైన తెలుగు చిత్రాల్లో నటించింది.
4. పూజా హెగ్డే
పూజా హెగ్డే కూడా తెలుగులో అనేక సినిమాల్లో నటించింది. టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఈమె తన నటనతో మెప్పించింది. ఒక లైలా కోసం, దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురం ఇలా ఎన్నో సినిమాల్లో నటించింది.
5. రష్మిక
గీత గోవిందం, కిరాక్ పార్టీ, అంజని పుత్ర, చలో, భీష్మ, సుల్తాన్ మొదలైన సినిమాల్లో నటించింది. ఫిలింఫేర్ అవార్డు మరియు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కూడా ఈమె పొందింది.