Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home mythology

ర‌తిలో ఉన్న క్రౌంచ ప‌క్షుల జంట‌ను చూసిన వాల్మీకి.. ఏం చెప్పాడంటే..?

Admin by Admin
March 11, 2025
in mythology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

నారద మహర్షి ద్వారా రామకథని విని, మనస్సంతా సంతోషంతో నిండిపోయిన వాల్మీకి. నారదున్ని పూజించి సాగనంపి గంగానది సమీపంలోని తమసా నదికి తన శిష్యుడైన భరద్వాజుడితో మధ్యాహ్న స్నానానికి వెళ్తాడు. అ సమయంలో నది చుట్టూ ఉన్న వనంలోని అందాన్ని పరిశీలించడం ప్రారంభించాడు వాల్మీకి. అంతలో ఆయన కళ్లు ఒక చెట్టుపై నిలిచిపోయాయి. ఆ చెట్టు కొమ్మ మీద క్రౌంచపక్షు జంటమీద వాలాయి. జంటలోని పరస్పర ప్రేమానురాగాలని పరిశీలించసాగాయి మహర్షి నేత్రాలు. ఆ రెండు రతిపారవశ్యంలో ఉన్నాయి. మగపిట్ట తన రెక్కలతో ఆడపక్షిని కప్పివేసింది. అంతలో ఒక పిట్టనుకొట్టేవాడు పోతుపిట్టని కొట్టాడు. అది నేలబడింది. ఆడపిట్ట విలపిస్తూ నెత్తురుముద్దలా ఉన్న పక్షిచుట్టూ కరుణాతికరుణంగా తిరుగసాగింది. వాల్మీకి హృదయం ద్రవించింది. అంతో ఆయన నోటిగుండా శ్లోకం వెలువడింది.

మానిషాద ప్రతిష్టాం త్వమగమ శ్శాశ్వతీస్సమాః, యత్క్రౌంచమిథునాదేక మవధీః కామమోహితమ్.. ఛందోబద్ధమైన వాక్యం, వాల్మీకి నోట అప్రయత్నంగా వెలువడింది. వచ్చింది ఏమిటో తనకు తెలియదు. ఆయన శరీరం ఆయన వశంలో లేదు. కొంతసేపటికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. తన నుంచి వచ్చిన ఆ వాక్యాన్ని మళ్లీమళ్లీ చదువుకున్నాడు. పక్షి శోకంతో, హృదయం నిండగా వచ్చినది కాబట్టి ఇది శోకం నిండినది కాబట్టి శ్లోకం అని పేరుపెట్టాలని భావించాడు. వాల్మీకి శోకం లోకం కోసం కాబట్టి శోకం+లోకం= శ్లోకం అయింది. ఇదే సంస్కృతంలో మొదటి శ్లోకం.

what valmiki has said upon seeing krouncha birds

ఈ శ్లోకంలో 4 పాదాలు ఉంటే ప్రతిపాదానికి అక్షరాలు సమంగా ఉన్నాయి. సంగీతానికి సరిపోతున్నాయి. ఆ శ్లోకం గురించి ఆలోచిస్తున్న వాల్మీకి ఎదుట‌ బ్రహ్మ ప్రతక్ష్యమవుతాడు. మహర్షీ! నీవు చెప్పింది శ్లోకమే. నా ఆజ్ఞవల్ల నీ నుంచి సరస్వతి వచ్చింది. ఇలాంటి వాక్యాలతోనే రామకథని నువ్వు రాయాలి! నువ్వు చెప్పే కావ్యంలో అసత్యం ఉండదు. ఈ ప్రపంచంలో నదులూ, పర్వతాలు ఉండేంతవరకూ నీ రామాయణ కథ ప్రచారంలో ఉంటుంది అని చెప్తాడు బ్రహ్మ. ఈ శ్లోకానికి ఐదు అర్థాలు అవి తెలుసుకుందాం.. 1. ఓ నిషాదుడా! క్రౌంచపక్షుల జంట నుంచి మగపక్షిని చంపిన కారణంగా నీవు ఎక్కువ కాలం జీవించకుందువుగాక ఇది బోయవాని పరమైన అర్థం. 2. మా (లక్ష్మీకి) నిషాదుడవైన (భర్త) ఓ రామా! సీతా విషయంలో కామమోహితుడైన రావణుణ్ణి, రావణమండోదరుల జంటనుంచి చంపి శాశ్వత ప్రతిష్టనీ, కీర్తిని పొందుదువుగాక! అని రామ పరంగా అర్థం మానిషాద అనడం వలన బోయవాణ్ణి శ్రీ మహావిష్ణువుగా వాల్మీకి గమనించడం కేవలం ఆ స్థితిలోనే అని ఈ శ్లోకం చెప్తుంది.

3. ముల్లోకాలనీ బాధపెట్టే ఓ రావణుడా! రాజ్యం పోయి, వనవాసం చేస్తూ క్షీణించిన సీత అనే అల్పజీవిని చావుతో సమానమైన భర్త వియోగ దుఃఖాన్ని కలిగించిన కారణంగా శాశ్వత కాల కీర్తిని నీవు పొందకుండుదువుగాక! బ్రహ్మ ఇచ్చిన వంశాభివృద్ధి వరం ఫలింపకుండుగాక అని రావణపరంగా అర్థం.

Tags: krouncha birds
Previous Post

మీకు అస‌లు హార్ట్ ఎటాక్ రాకూడ‌దు అంటే ఈ పండ్ల‌ను తినండి..!

Next Post

పూర్వం చెట్టును చూసే దాని ఆకులు ఎన్ని ఉన్నాయో సుల‌భంగా చెప్పేసేవార‌ట‌..!

Related Posts

వినోదం

సూప‌ర్ స్టార్ కృష్ణ ఆర్థికంగా ఎంత న‌ష్ట‌పోయారో తెలుసా..?

May 9, 2025
politics

అతి తెలివి చూపిస్తున్న పాకిస్తాన్.. భార‌త్ ముందు ఫ‌లించేనా..?

May 9, 2025
inspiration

జీవితంపై విర‌క్తి క‌లిగిన ఓ అమ్మాయికి త‌న తండ్రి చెప్పిన మాట‌లు.. ఆలోచించాల్సిందే..

May 9, 2025
హెల్త్ టిప్స్

దిండును కౌగిలించుకుని ప‌డుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

May 8, 2025
చిట్కాలు

గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్యలను క్షణాల్లోనే ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకోండి..!

May 8, 2025
mythology

క్షీర‌సాగ‌ర మ‌థ‌నంలో విషం, అమృత‌మే కాదు… ఇవి కూడా ఉద్భ‌వించాయి..!

May 8, 2025

POPULAR POSTS

న‌ట్స్ & సీడ్స్

Chia Seeds In Telugu : చియా విత్త‌నాల‌కు చెందిన ఆరోగ్య ర‌హ‌స్యాలు..!

by Admin
July 23, 2024

...

Read more
politics

నెట్ లో వైరల్ అవుతున్న చంద్రబాబు పెళ్లిపత్రిక చూసారా ? అప్పట్లో ఎంత కట్నం తీసుకున్నారంటే ?

by Admin
May 8, 2025

...

Read more
మొక్క‌లు

Vavilaku : శ‌రీరంలోని అన్ని ర‌కాల నొప్పులు, వాపుల‌కు ప‌నిచేసే వావిలి ఆకులు.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by D
May 16, 2022

...

Read more
కూర‌గాయ‌లు

Beerakaya : బీర‌కాయ‌ల‌ను తింటున్నారా.. అయితే ఈ విషయాల‌ను తెలుసుకోవాల్సిందే..!

by D
March 22, 2023

...

Read more
ఆధ్యాత్మికం

Pichukalu : పిచ్చుక‌లు ఇంట్లోకి ప‌దే ప‌దే వ‌స్తున్నాయా.. దాని అర్థం ఏమిటో తెలుసా..?

by D
November 7, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.