వివాహానికి ముందు పసుపును వధూవరులకు ఎందుకు రాస్తారో తెలుసా..?
పసుపును మనం నిత్యం వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటాం. వాటిలోనే కాదు పసుపును శుభకార్యాల్లోనూ ఎక్కువగానే ఉపయోగిస్తుంటాం. ప్రధానంగా పెళ్లి విషయానికి వస్తే పసుపు లేనిదే ఆ శుభకార్యం...