business ideas

రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.50 ల‌క్ష‌ల‌కు.. వ్య‌వ‌సాయంలో అద్భుతాలు చేస్తున్న హ‌ర్యానా ఇంజినీర్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి à°¤‌రుణంలో వ్య‌à°µ‌సాయం శుధ్ధ దండ‌గ అనుకునే వారు చాలా మందే ఉన్నారు&period; వ్య‌à°µ‌సాయం చేస్తే అప్పుల పాలు కావ‌ల్సి à°µ‌స్తుంద‌నో లేదా ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతాయో&comma; అంత‌గా ఆదాయం రాదనో&period;&period; అనేక మంది ఆ రంగానికి దూరంగా ఉంటున్నారు&period; కానీ ప్ర‌à°¯‌త్నిస్తే అందులోనూ లాభాల పంట పండించ‌à°µ‌చ్చు&period; అవును&comma; à°¸‌రిగ్గా ఇదే సూత్రాన్ని అత‌ను à°¨‌మ్మాడు&period;&period; క‌నుక‌నే ఓ వైపు చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి à°®‌రోవైపు వ్య‌à°µ‌సాయంపై దృష్టి పెట్టాడు&period; ఈ క్ర‌మంలోనే అత‌ను ఏటా à°²‌క్ష‌à°² రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు&period; అత‌నే&period;&period; à°¹‌ర్యానాకు చెందిన రాకేష్ సిహాగ్‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¹‌ర్యానాలోని బైజ‌ల్‌పూర్ గ్రామంలో నివాసం ఉండే రాకేష్ సిహాగ్‌కు నిజానికి వ్య‌à°µ‌సాయం అంటే పెద్ద ఆస‌క్తి ఉండేది కాదు&period; వారికి సాగు భూమి చాలానే ఉంది&period; కానీ అత‌ను ఎన్న‌డూ వ్య‌à°µ‌సాయం చేయాల‌ని అనుకోలేదు&period; దీంతో అత‌ను డిప్లొమా పూర్తి చేసి ఓ ప్రైవేటు కంపెనీలో ఇంజినీర్‌గా నెల‌కు రూ&period;40వేల జీతానికి à°ª‌నిచేసేవాడు&period; అయితే అనుకోని కార‌ణాల‌తో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటి à°µ‌ద్దే ఉండాల్సి à°µ‌చ్చింది&period; దీంతో అత‌ను వ్య‌à°µ‌సాయంపై దృష్టి పెట్టాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64843 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;rakesh-sihag&period;jpg" alt&equals;"rakesh sihag from haryana earns good income in farming " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాకేష్ à°¤‌à°®‌కున్న వ్య‌à°µ‌సాయ భూమిలో కొంత భాగంలో మొద‌ట‌గా చిన్న మొత్తంలో కూరగాయ‌లను పండించాడు&period; అయితే వాటిని పండించేందుకు అత‌ను ఎలాంటి కెమిక‌ల్స్‌&comma; పురుగు మందులు వాడ‌లేదు&period; సాంప్ర‌దాయమైన‌&comma; à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన ఎరువుల‌ను ఉప‌యోగించాడు&period; ఆవుపేడ&comma; మూత్రం&comma; బెల్లం à°¤‌దిత‌రాలు క‌లిపిన జీవామృతంతోపాటు&comma; చీడ‌పీడ‌à°² నుంచి పంట‌ను కాపాడేందుకు మిర‌à°ª‌కాయ‌లు&comma; ఇత‌à°° à°ª‌దార్థాల‌తో à°®‌రొక à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన ఎరువును à°¤‌యారు చేశాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా రాకేష్ à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన à°ª‌ద్ధ‌తిలో పూర్తిగా సేంద్రీయ ఎరువుల‌నే వాడి పంట‌ను పండించ‌గా కొద్ది మొత్తం స్థలంలోనే అధిక దిగుబ‌à°¡à°¿ à°µ‌చ్చింది&period; దీంతో రాకేష్ వెనుదిరిగి చూడ‌లేదు&period; à°¤‌à°®‌కున్న మొత్తం వ్య‌à°µ‌సాయ భూమిని సాగు చేయ‌డం మొద‌లు పెట్టాడు&period; పండ్లు&comma; కూర‌గాయ‌లను పండించ‌డం మొద‌లు పెట్టాడు&period; దీంతో 2017లో రాకేష్‌కు రూ&period;40 à°²‌క్ష‌à°² ఆదాయం à°µ‌చ్చింది&period; అలాగే 2018లో రూ&period;50 à°²‌క్ష‌à°² ఆదాయం సంపాదించాడు&period; ఇక ఈ ఏడాదిలో రూ&period;1కోటి ఆదాయం పొంద‌à°¡‌మే à°²‌క్ష్యంగా పెట్టుకున్నాడు&period; అయితే రాకేష్ à°¤‌à°¨ వ్య‌à°µ‌సాయ‌భూమిలో à°®‌రికొంత మంది స్థానికుల‌కు à°ª‌ని క‌ల్పించాడు&period; వారికి నెల‌కు రూ&period;9వేల జీతం ఇవ్వడంతోపాటు వారి పిల్ల‌à°²‌ను చ‌దివించే బాధ్య‌à°¤‌ను కూడా తానే తీసుకున్నాడు&period; దీంతో చుట్టు à°ª‌క్కల నివాసం ఉండే అంద‌రూ రాకేష్‌ను అభినందిస్తున్నారు&period; ఏది ఏమైనా&period;&period; దేశంలోని రైతులంద‌రూ ఈ à°¤‌à°°‌హా వ్య‌à°µ‌సాయం చేస్తే అప్పుడు లాభాలే కానీ&comma; à°¨‌ష్టాలు రావు క‌దా&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts