business ideas

Aloe Vera Farming : క‌ల‌బంద పంట‌తో అధిక ఆదాయం.. రూ.10 ల‌క్ష‌ల‌కు పైగానే సంపాద‌న‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloe Vera Farming &colon; ఆలోచ‌à°¨ ఉండాలే కానీ సంపాదించే మార్గం అదే à°µ‌స్తుంది&period; దానికి కాస్త శ్ర‌à°®‌ను జోడిస్తే చాలు&period;&period; ఆదాయం అదే à°µ‌స్తుంది&period; ఇలా ఎంతో మంది ఎన్నో ఉపాధి మార్గాల‌ను పొందుతూ à°²‌క్ష‌à°² రూపాయ‌à°²‌ను సంపాదిస్తున్నారు&period; అలాగే అత‌ను కూడా మొద‌ట్లో ఆందోళ‌à°¨ చెందాడు&period; కానీ ఇప్పుడు ఏడాది à°²‌క్ష‌à°² రూపాయ‌à°² ట‌ర్నోవ‌ర్ సాధిస్తున్నాడు&period; అత‌ను ఒక‌ప్పుడు టీ అమ్మేవాడు&period; కానీ ఇప్పుడు క‌à°²‌బంద పంట‌ను సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నాడు&period; అత‌నే రాజ‌స్థాన్‌కు చెందిన అజ‌య్ స్వామి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అజ‌య్ స్వామికి తండ్రి నుంచి సంక్ర‌మించిన 0&period;66 ఎక‌రాల భూమి ఉంది&period; కానీ దాన్ని అత‌ను ఉప‌యోగించేవాడు కాదు&period; చిన్న‌à°¤‌నంలోనే తండ్రి చ‌నిపోవ‌డంతో కుటుంబ బాధ్య‌à°¤‌లు మీద à°ª‌డ్డాయి&period; దీంతో అత‌ను టీ అమ్ముతూ కుటుంబాన్ని పోషించ సాగాడు&period; రాజ‌స్థాన్ లోని à°¹‌నుమాన్ గ‌డ్ జిల్లా à°ª‌ర్లిక అనే గ్రామంలో అత‌ను నివాసం ఉంటున్నాడు&period; అయితే ఒక రోజు అత‌ను పేప‌ర్‌లో క‌à°²‌బంద సాగుపై à°µ‌చ్చిన క‌à°¥‌నాన్ని చ‌దివాడు&period; దీంతో à°¤‌à°¨‌కు ఉన్న భూమిలో క‌à°²‌బందను సాగు చేయాల‌ని అనుకున్నాడు&period; వెంట‌నే à°¤‌à°¨ గ్రామంలో శ్మ‌శాన వాటిక‌తోపాటు అక్క‌à°¡‌క్క‌à°¡à°¾ ఉన్న క‌à°²‌బంద మొక్క‌à°²‌ను సేక‌రించి à°¤‌à°¨ పొలంలో à°®‌ళ్లీ వాటిని నాటాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే క‌à°²‌బంద మొక్క‌à°²‌ను అయితే నాటాడు&period; కానీ à°®‌రోవైపు పంట చేతికి à°µ‌స్తుందా&period;&period; లేదా&period;&period; అని టీ వ్యాపారాన్ని కొన‌సాగించాడు&period; కానీ సంవ‌త్స‌రం తిరిగే లోపు పంట à°µ‌చ్చింది&period; అయితే à°µ‌చ్చిన పంట‌ను అమ్మ‌డం ఎలా అని à°ª‌రిశోధించాడు&period; క‌à°²‌బంద‌ను జ్యూస్ చేసి అమ్మితే బాగా లాభాలు ఉంటాయ‌ని తెలుసుకుని కాస్త అప్పు చేసి అందుకు కావ‌ల్సిన యంత్రాల‌ను కొని జ్యూస్ తీసి అమ్మాడు&period; దీంతో లాభాలు à°µ‌చ్చాయి&period; ఇక అప్ప‌టి నుంచి అజ‌య్ స్వామి వెను తిరిగి చూడ‌లేదు&period; క‌à°²‌బంద సాగునే జీవ‌à°¨ మార్గంగా à°®‌à°²‌చుకుని లాభాల‌ను గడించ‌సాగాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59533 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;aloevera-farming&period;jpg" alt&equals;"you can earn good income with aloe vera farming " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా అత‌ను 2012లో తాను చేస్తున్న టీ వ్యాపారానికి స్వ‌స్తి చెప్పి పూర్తి స్థాయిలో క‌à°²‌బంద‌ను పండించ‌డం మొద‌లు పెట్టాడు&period; ఈ క్ర‌మంలోనే సొంత ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి క‌à°²‌బంద ఉత్ప‌త్తుల‌ను à°¤‌à°¨ ఫ్యాక్ట‌రీలోనే à°¤‌యారు చేసి విక్ర‌యించ‌డం మొద‌లు పెట్టాడు&period; à°¸‌బ్బులు&comma; షాంపూలతోపాటు&comma; జ్యూస్‌&comma; ఆహార ఉత్ప‌త్తుల‌ను కూడా చేసి అమ్మసాగాడు&period; దీంతో లాభాలు à°µ‌చ్చాయి&period; అలా అజ‌య్ స్వామి à°¤‌à°¨ భూమిలో క‌à°²‌బంద సాగు చేస్తూ ఏడాదికి రూ&period;10 à°²‌క్ష‌à°²‌కు పైగానే సంపాదిస్తున్నాడు&period; ఇది చాలా లాభ‌సాటిగా ఉంద‌ని చెబుతున్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°²‌బంద‌ను సాగు చేసేందుకు నీళ్లు కూడా ఎక్కువ‌గా అవ‌à°¸‌రం ఉండ‌à°µ‌ని అంటున్నాడు&period; పంట 6 నుంచి 12 నెల‌ల్లో చేతికి à°µ‌స్తుంది&period; సొంతంగా ఫ్యాక్ట‌రీని ఏర్పాటు చేస్తే ప్రాసెసింగ్ చేసి వివిధ à°°‌కాల అలొవెరా ఉత్ప‌త్తుల‌ను సొంతంగా విక్ర‌యించ‌à°µ‌చ్చు&period; అలా చేసిన ఉత్ప‌త్తుల‌ను అనేక కంపెనీలు à°¤‌à°¨ నుంచి కొంటున్నాయ‌ని అజ‌య్ స్వామి తెలియ‌జేశాడు&period; ఇక అర ఎక‌రం స్థ‌లంలో సుమారుగా 1500 à°µ‌à°°‌కు మొక్క‌à°²‌ను పెంచి మంచి లాభాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని చెబుతున్నాడు&period; నిజంగా ఇలా చేస్తే ఎవ‌రైనా లాభాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని అంటున్నాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts