business ideas

Mineral Water Plant Business : మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంట్ బిజినెస్‌.. త‌క్కువ పెట్టుబ‌డి, ఎక్కువ లాభం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mineral Water Plant Business &colon; ఒక‌ప్పుడంటే చాలా మంది బావుల్లో&comma; చెరువుల్లో&comma; à°¨‌దుల్లో నీటిని తాగేవారు&period; కానీ ఇప్పుడు కాలం మారింది&period; ప్ర‌తి ఒక్క‌రూ à°¤‌à°® ఆరోగ్యంపై శ్ర‌ద్ధ క‌à°¨‌à°¬‌రుస్తున్నారు&period; అందుక‌ని చాలా మంది ప్ర‌స్తుతం మిన‌à°°‌ల్ వాట‌ర్‌ను తాగేందుకే ఇష్ట‌à°ª‌డుతున్నారు&period; ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌లు నివాసం ఉండే ప్రాంతాల‌కు అతి à°¸‌మీపంలో కొంద‌రు మిన‌à°°‌ల్ వాట‌ర్ ప్లాంట్ల‌ను పెట్టి వ్యాపారం చేస్తున్నారు&period; అయితే కొంచెం పెట్టుబ‌à°¡à°¿ పెట్టి&period;&period; కొద్దిగా శ్ర‌మిస్తే&period;&period; ఎవ‌రైనా à°¸‌రే&period;&period; ఈ వ్యాపారం చేయ‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఈ వ్యాపారానికి పెట్టుబ‌à°¡à°¿ ఎంత‌వుతుందో&period;&period; ఈ బిజినెస్ ద్వారా ఎంత à°¡‌బ్బును సంపాదించ‌à°µ‌చ్చో&period;&period; ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌రల్ వాట‌ర్ ప్లాంట్ పెట్ట‌డానికి ముందుగా అనువైన స్థలం ఎంపిక చేసుకోవాలి&period; జ‌నావాసాల‌కు à°¦‌గ్గ‌రగా ఉండేలా ప్లాంట్ పెడితే à°°‌వాణా ఖ‌ర్చులు à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అలాగే వాట‌ర్ ప్లాంట్ పెట్టే స్థలంలో నీటి à°²‌భ్య‌à°¤‌ను&comma; నీటి నాణ్య‌à°¤‌ను ముందుగా చెక్ చేసుకోవాలి&period; ఇక ప్లాంట్ పెట్టుకునేందుకు స్థానిక మున్సిప‌ల్ ఆఫీస్‌లో లైసెన్స్ కోసం à°¦‌à°°‌ఖాస్తు చేసుకోవాలి&period; అలాగే FSSAI &lpar;Food Safety and Standards Authority of India&rpar;&comma; iso à°² నుంచి à°ª‌ర్మిట్&comma; à°¸‌ర్టిఫికెట్ల‌ను పొందాలి&period; దీంతో à°¤‌రువాతి కాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాపారం à°¸‌జావుగా సాగుతుంది&period; ఇలా అన్నీ తెలుసుకుని వ్యాపారం ప్రారంభిస్తే&period;&period; సుదీర్ఘ కాలం ఎలాంటి à°¸‌à°®‌స్య లేకుండా వ్యాపారం కొన‌సాగించి&period;&period; లాభాల బాట à°ª‌ట్ట‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63153 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;mineral-water-plant&period;jpg" alt&equals;"you can earn good income with mineral water plant business " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌à°°‌ల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించేందుకు&period;&period; ముందుగా బోర్ వేయాలి&period; మీరు ఎంత నీటిని ప్యూరిఫై చేస్తారు&period;&period;&quest; ఎంత నీటిని నిత్యం à°¸‌ప్ల‌యి చేయ‌గ‌à°²‌రు&period;&period;&quest; ఎంత నీటిని విక్ర‌యించ‌గ‌à°²‌రు&period;&period;&quest; అని బేరీజు వేసుకుని ఆ మేర సామ‌ర్థ్యం ఉన్న బోర్లు వేసుకోవాలి&period; ఆ à°¤‌రువాత వాట‌ర్ ప్యూరిఫైర్‌ను ఏర్పాటు చేయాలి&period; ఇక బోర్ నీటిని&comma; ప్యూరిఫై అయిన నీటిని స్టోర్ చేసేందుకు విడి విడిగా సంపులు లేదా వాట‌ర్ ట్యాంకుల‌ను ఏర్పాటు చేసుకోవాలి&period; అలాగే వాట‌ర్ ట్యాప్‌లు&comma; వాట‌ర్ క్యాన్స్‌&comma; వాట‌ర్ ఫిల్లింగ్ మెషిన్‌లు కూడా అవ‌à°¸‌రం అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌à°°‌ల్ వాట‌ర్ ప్లాంట్‌ను à°¸‌à°¹‌జంగా చాలా మంది షెడ్ల‌లో ఏర్పాటు చేస్తుంటారు&period; అయితే ఇండ్ల à°µ‌ద్దే కావ‌ల్సినంత స్థ‌లం ఉన్న‌వారు à°¤‌à°® ఇండ్ల‌లోనే ఈ ప్లాంట్ల‌ను పెట్టుకోవ‌చ్చు&period; దీంతో స్థ‌లానికి అయ్యే ఖ‌ర్చు క‌à°²‌సి à°µ‌స్తుంది&period; ఇక వాట‌ర్ ప్లాంట్‌కు అవ‌à°¸‌రం అయ్యే విద్యుత్‌ను అందించేందుకు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసుకోవాలి&period; విద్యుత్ à°¸‌à°°‌à°«‌రాలో ఎలాంటి ఆటంకం ఉండ‌కుండా చూసుకోవాలి&period; అవ‌à°¸‌రం ఉన్న మేర ప్ర‌త్యేక లైన్‌ను కేవ‌లం ప్లాంట్ కోస‌మే ఏర్పాటు చేసుకోవాలి&period; ఇక ఈ బిజినెస్‌ను ప్రారంభించేందుకు ఎంత పెట్టుబ‌à°¡à°¿ అవ‌à°¸‌రం అవుతుందో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-63150" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;mineral-water-plant-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాట‌ర్ ప్యూరిఫైర్ ఖ‌రీదు రూ&period;1&period;50 à°²‌క్ష‌à°² నుంచి రూ&period;2 à°²‌క్ష‌à°² à°µ‌à°°‌కు ఉంటుంది&period; అయితే చిన్న మెషిన్లు మాత్ర‌మే ఈ ఖ‌రీదులో à°²‌భిస్తాయి&period; అదే పెద్ద‌గా బిజినెస్ చేయాల‌నుకుంటే&period;&period; పెద్ద మెషిన్ల‌ను కొనుగోలు చేయాలి&period; అందుకు రూ&period;3 à°²‌క్ష‌à°² నుంచి రూ&period;4 à°²‌క్ష‌à°² à°µ‌à°°‌కు ఖ‌ర్చ‌వుతుంది&period; స్థోమ‌à°¤ ఉన్న‌వారు పెద్ద మెషిన్ల‌తో ఒకేసారి పెద్ద ఎత్తున బిజినెస్‌ను ప్రారంభించ‌à°µ‌చ్చు&period; ఇక ప్యూరిఫైర్ కాకుండా ఇత‌à°° సామ‌గ్రికి రూ&period;30వేల నుంచి రూ&period;50వేల à°µ‌à°°‌కు ఖ‌ర్చ‌వుతుంది&period; అయితే ప్లాంట్‌కు సంబంధించి ప్యూరిఫైర్ à°¤‌దిత‌à°° మెషిన్ల‌ను ఆర్డ‌ర్ ఇస్తే కంపెనీ వారే à°µ‌చ్చి బిగిస్తారు&period; ఆ à°¤‌రువాత ప్లాంట్‌పై ఎలా à°ª‌నిచేయాలో వారు వివ‌రిస్తారు&period; ఇక à°¤‌రువాతి రోజుల్లో ప్లాంట్‌లో ఏదైనా à°¸‌à°®‌స్య à°µ‌స్తే&period;&period; à°¸‌à°¦‌రు కంపెనీ క‌స్ట‌à°®‌ర్ కేర్‌కు కాల్ చేస్తే&period;&period; వారు టెక్నిషియ‌న్ల‌ను పంపి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°ª‌రిష్క‌రిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బోర్ నుంచి నీటిని తీసుకునే ప్యూరిఫైర్ ఆ నీటిని శుద్ధి చేసి స్టోరేజ్‌ట్యాంకుల్లోకి పంపుతుంది&period; దీంతో నీరు ఆ ట్యాంకుల్లో స్టోర్ అవుతుంది&period; అక్క‌à°¡à°¿ నుంచి వాట‌ర్ ఫిల్లింగ్ మెషిన్ ద్వారా ఆ ట్యాంకుల్లోని నీటిని 20 లీట‌ర్ల క్యాన్ల‌లోకి నింపి à°¸‌à°°‌à°«‌à°°à°¾ చేస్తారు&period; ఇక ప్యూరిఫైర్ తో ఒక్క‌సారి 450 నుంచి 500 లీట‌ర్ల à°µ‌à°°‌కు నీటిని ప్యూరిఫై చేసేందుకు అవ‌కాశం ఉంటుంది&period; అయితే నీటిని కూలెంట్ ద్వారా కూల్ చేసి కూల్ వాట‌ర్‌ను కూడా à°¸‌à°°‌à°«‌à°°à°¾ చేయ‌à°µ‌చ్చు&period; ఈ క్ర‌మంలో 15 లీటర్ల కూల్ వాట‌ర్‌ను రూ&period;25 నుంచి రూ&period;30 à°µ‌à°°‌కు విక్ర‌యించ‌à°µ‌చ్చు&period; అదే à°¨‌గ‌రాల్లో అయితే రూ&period;40 à°µ‌à°°‌కు విక్ర‌యించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-63151" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;mineral-water-plant-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిన‌à°°‌ల్ వాట‌ర్ ప్లాంట్ వ్యాపారం à°¸‌à°¹‌జంగా అన్ని రోజుల్లోనూ బాగానే ఉంటుంది&period; కాక‌పోతే వేస‌విలో ఈ బిజినెస్ ఇంకా బాగా జ‌రుగుతుంది&period; నీటిని ఎక్కువ‌గా à°¸‌ప్ల‌యి చేయ‌గ‌లిగితే ఎక్కువ లాభాల‌ను వేస‌విలో ఆర్జించ‌à°µ‌చ్చు&period; ఇక ఒక మోస్త‌రు à°ª‌ట్ట‌ణాలు&comma; గ్రామాల్లో 20 లీట‌ర్ల వాట‌ర్ క్యాన్‌ను రూ&period;5 నుంచి రూ&period;10 à°µ‌à°°‌కు&comma; అదే సిటీల్లో అయితే రూ&period;35 à°µ‌à°°‌కు విక్ర‌యిస్తున్నారు&period; అదే కూల్ వాట‌ర్ అయితే రూ&period;25 నుంచి రూ&period;40 à°µ‌à°°‌కు విక్ర‌యిస్తున్నారు&period; ఇక నీటిని హోం డెలివ‌రీ చేస్తే అద‌నంగా à°®‌రో రూ&period;5 నుంచి రూ&period;10 à°µ‌à°°‌కు ఎక్స్‌ట్రా à°µ‌సూలు చేయ‌à°µ‌చ్చు&period; ఇక నార్మ‌ల్ వాట‌ర్ క్యాన్‌పై రూ&period;4 à°µ‌à°°‌కు ఖ‌ర్చు అయితే రూ&period;6 నుంచి లాభం పొంద‌à°µ‌చ్చు&period; అదే కూల్ వాట‌ర్ క్యాన్ అయితే రూ&period;10 నుంచి లాభం పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక రోజుకు 200 నార్మ‌ల్ వాట‌ర్ క్యాన్ల‌ను అమ్మితే లాభం క‌నీసం రూ&period;6 అనుకుంటే&period;&period; రోజుకు 200 &ast; రూ&period;6 &equals; రూ&period;1200 à°µ‌à°°‌కు&period;&period; నెల‌కు 30 &ast; 1200 &equals; రూ&period;36&comma;000 లాభం à°µ‌స్తుంది&period; అదే రోజూ క‌నీసం 50 కూల్ వాట‌ర్ క్యాన్ల‌ను అమ్మినా&period;&period; లాభం క‌నీసం రూ&period;10 అనుకుంటే&period;&period; 50 &ast; 10 &equals; రూ&period;500 నెల‌కు 30 &ast; 500 &equals; రూ&period;15&comma;000 లాభం à°µ‌స్తుంది&period; ఈ క్ర‌మంలో నెల‌కు రెండు మొత్తాలు క‌లిపి రూ&period;36&comma;000 &plus; రూ&period;15&comma;000 &equals; రూ&period;51&comma;000 à°µ‌à°°‌కు సంపాదించ‌à°µ‌చ్చు&period; అయితే పెద్ద మెషిన్ల‌తో బిజినెస్ ప్రారంభిస్తే&period;&period; ఇంకా ఎక్కువ మొత్తంలో వాట‌ర్ క్యాన్ల‌ను అమ్మి&period;&period; ఆ మేర లాభాల‌ను ఆర్జించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-63152" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;mineral-water-plant-3&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మిన‌à°°‌ల్ వాట‌ర్ ప్లాంట్ బిజినెస్ పెట్టేవారు వ్యాపారాన్ని à°ª‌బ్లిసిటీ కూడా చేసుకోవాలి&period; అందుకు గాను వారు వార్తా à°ª‌త్రిక‌లు&comma; స్థానిక కేబుల్ టీవీ చాన‌ల్స్‌&comma; సినిమా థియేట‌ర్లు&period;&period; à°¤‌దిత‌à°° మాధ్య‌మాల్లో బిజినెస్ ప్ర‌చారం చేసుకోవాలి&period; దీంతో వ్యాపారం ఎక్కువ‌గా వృద్ధి చెందుతుంది&period; అలాగే హోట‌ళ్లు&comma; రెస్టారెంట్లు&period;&period; ఇత‌à°° వ్యాపారుల‌తో ఒప్పందం చేసుకుంటే&period;&period; బిజినెస్ డెవ‌à°²‌ప్ అవుతుంది&period; ఈ క్ర‌మంలో ట్రాలీ ఆటోల‌ను&comma; à°®‌నుషుల‌ను పెట్టుకుంటే&period;&period; మిన‌à°°‌ల్ వాట‌ర్‌ను à°°‌వాణా చేయ‌డం సుల‌à°­‌à°¤‌à°°‌à°®‌వుతుంది&period; ఇలా ఈ వ్యాపారాన్ని ఎవ‌రైనా లాభ‌సాటిగా మార్చుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts