హెల్త్ టిప్స్

Body Detox : ఒంట్లో ఉన్న వేస్ట్ మొత్తం క్లీన్ అవ్వాలంటే ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Body Detox &colon; నేటి à°¤‌రుణంలో మారిన à°®‌à°¨ ఆహారపు అల‌వాట్ల కార‌ణంగా చాలా మంది జంక్ ఫుడ్ ను&comma; ఫాస్ట్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకుంటున్నారు&period; అలాగే పార్టీల‌కు&comma; ఫంక్ష‌న్ à°²‌కు వెళ్లిన‌ప్పుడు&comma; ట్రిప్స్ వంటి వాటికి వెళ్లిన‌ప్పుడు జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవాల్సి à°µ‌స్తుంది&period; ఇలా జంక్ ఫుడ్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఆమ్ల‌త్వం పెరుగుతుంది&period; ఆమ్ల‌త్వం పెర‌గ‌డం à°¶‌రీరానికి మంచిది కాదు&period; à°¶‌రీరంలో ఆమ్ల‌త్వం à°¤‌క్కువ‌గా&comma; క్షార‌త్వం ఎక్కువ‌గా ఉండాలి&period; ఆమ్ల‌త్వం ఎక్కువ‌గా ఉండ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో à°°‌క్తం&comma; క‌ణాల‌ల్లో కూడా ఆమ్ల‌త్వం పెరుగుతుంది&period; ఇది ఏ మాత్రం మంచిది కాదు&period; ఆమ్ల‌త్వం పెర‌గ‌డం వల్ల అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; ఆమ్ల‌త్వం పెర‌గ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హార్మోన్లల్లో కూడా చాలా మార్పులు à°µ‌స్తాయి&period; అలాగే జంక్ ఫుడ్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలోకి క‌లర్స్&comma; ఫ్రిజ‌ర్వేటివ్స్&comma; కెమిక‌ల్స్&comma; పెర్టిలైజ‌ర్స్ ఎక్కువ‌గా చేరుతాయి&period; క‌నుక à°¶‌రీరంలో చేరిన ఈ వ్య‌ర్థాలను తొల‌గించ‌డానికి&comma; శరీరంలో పెరిగిన ఆమ్ల‌త్వాన్ని తగ్గించ‌డం చాలా అవ‌à°¸‌రం&period; à°¶‌రీరంలో ఆమ్ల‌త్వం తగ్గాలంటే à°¶‌రీరానికి డిటాక్సిఫికేష‌న్ చేయ‌డం చాలా అవ‌à°¸‌రం&period; ఇలా జంక్ ఫుడ్ ను తీసుకున్న à°®‌రుస‌టి రోజూ ఉద‌యం నీటిని తాగి రెండు సార్లు à°®‌à°²‌విస‌ర్జ‌à°¨ అయ్యేలా చూసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ప్రేగుల్ల‌లో ఆహారం నిల్వ లేకుండా ఉంటుంది&period; ప్రేగులు శుభ్ర‌à°ª‌à°¡‌తాయి&period; ఒక‌వేళ à°®‌à°²‌విస‌ర్జ‌à°¨ à°¸‌రిగ్గా జ‌à°°‌గ‌క‌పోతే ఎనిమా చేసుకుని అయినా ప్రేగులు శుభ్ర‌à°ª‌డేలా చూసుకోవాలి&period; అలాగే ఎటువంటి ఆహారం తీసుకోకుండా à°®‌ధ్యాహ్నం à°µ‌à°°‌కు నీటిని తాగుతూనే ఉండాలి&period; à°®‌ధ్యాహ్నం ఒక గ్లాస్ బూడిద గుమ్మ‌డికాయ జ్యూస్ ను తీసుకోవాలి&period;ఈ జ్యూస్ రుచిగా ఉండాల‌నుకునే వారు ఇందులో తేనె&comma; మిరియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి వేసి తీసుకోవ‌చ్చు&period; 300 నుండి 350 ఎమ్ ఎల్ à°µ‌à°°‌కు దీనిని తీసుకోవ‌చ్చు&period; ఒక‌వేళ బూడిద గుమ్మ‌à°¡à°¿ జ్యూస్ తాగ‌లేని వారు కీర‌&comma; ట‌మాట‌&comma; సొర‌కాయ‌&comma; క్యారెట్ à°²‌ను ముక్క‌లుగా చేసి వీటితో జ్యూస్ చేసుకుని తేనె క‌లిపి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63157 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;body-detox&period;jpg" alt&equals;"follow these tips to clean waste in your body " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా జ్యూస్ à°²‌ను తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో డిటాక్సిఫికేష‌న్ ప్ర‌క్రియ చ‌క్క‌గా జ‌రుగుతుంది&period; అలాగే సాయంత్రం à°¸‌à°®‌యంలో దానిమ్మ జ్యూస్ ను తీసుకోవాలి&period; à°¶‌రీరంలో డిటాక్సిఫికేష‌న్ ను ప్రోత్స‌హించ‌డంలో దానిమ్మ జ్యూస్ à°®‌à°¨‌కు ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; అలాగే సాయంత్రం 7 గంట‌à°² లోపు నారింజ జ్యూస్ ను తీసుకోవాలి&period; ఇలా రోజులో మూడు పూట‌లా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా మూడు జ్యూస్ à°²‌ను తాగి ఉండాలి&period; ఈ జ్యూస్ à°²‌న్నీ కూడా ఆల్క‌లైన్ ను ఎక్కువ‌గా క‌లిగి ఉంటాయి&period; ఈ జ్యూస్ à°²‌ను తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఆమ్ల‌త్వం à°¤‌గ్గుతుంది&period; జంక్ ఫుడ్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలోకి ప్ర‌వేశించిన వ్య‌ర్థాలు&comma; à°°‌సాయ‌నాలన్నీ కూడా à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఆమ్లత్వం à°¤‌గ్గ‌డంతో పాటు వ్య‌ర్థాలు కూడా చాలా సుల‌భంగా తొల‌గిపోతాయని నిపుణులు చెబుతున్నారు&period; జంక్ ఫుడ్ ను&comma; ఫాస్ట్ ఫుడ్ ను తీసుకున్న à°¤‌రువాత à°®‌రుస‌టి రోజు ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌à°²‌గ‌కుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts