business

ఒకప్పుడు రూ.1,82,600 కోట్ల కంపెనీ.. ఇప్పుడేమో జీరో..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇండియాలో ప్రముఖ ఎడ్ టెక్ స్టార్ట్ అప్స్ లో ఒకటైన బైజూస్ ని 2011లో బైజు రవీంద్రన్&comma; దివ్య గోకుల్ నాథ్ ప్రారంభించారు&period; ఒకప్పుడు 2022లో 22 బిలియన్ల డాలర్ల విలువతో భారతదేశ పాతిపెద్ద స్టార్ట్ అలాగే ఏప్రిల్ 2023లో 150 మిలియన్లకు పైగా విద్యార్థులని కలిగి ఉన్న కంపెనీగా ఉండేది&period; మూడు కీలక పెట్టుబడుతారు ప్రాసెస్ పీక్&comma; ఎక్స్వి భాగస్వాములు అలాగే చాలా జుకర్బర్గ్ ఇనిషియేటివ్ కంపెనీని విడిచిపెట్టారు&period; దీనివలన నిధుల సేకరణ కష్టమైపోయింది&period; ఒకప్పుడు 22 బిలియన్ల డాలర్ల వాల్యుయేషన్ తో భారతదేశపు అతిపెద్ద స్టార్ట్ అప్ అయిన ఎడ్ టెక్ స్టార్ట్ అప్ ఇప్పుడు 0 అని వారు చెప్పారు&period; ఎక్కువగా గ్రోత్ ని అంచనా వేశామని చాలా త్వరగా దూకుడుగా వ్యవహరించమని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో మద్దతు ఇచ్చినందుకు పెట్టుబడిదారుల్ని నిందించాడు&period; అలాగే గ్లోబల్ మార్కెట్ పడిపోయినప్పుడు పారిపోతున్నాడు&period; ఓసారి కంపెనీ వృద్ధి సామర్థ్యాన్ని తప్పుగా అంచనా వేయడాన్ని రవీంద్రన్ అంగీకరించారు దాని ఫలితంగా వాణిజ్యపరమైన చిక్కులు వచ్చాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53110 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;byju&period;jpg" alt&equals;"how byjus down fall started " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అక్టోబర్ 17 గురువారం బైజూ రవీంద్రన్ మాట్లాడుతూ&period;&period; రుణదాతలు తనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే రుణదాతలకు చెల్లించాల్సిన మొత్తం డబ్బుని తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని&period;&period; కంపెనీకి వ్యతిరేకంగా ప్రక్రియ కొనసాగితే రుణ దాతలు ఎటువంటి డబ్బుని పొందరని చెప్పారు&period; ఒకవేళ వాళ్ళు నా కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని&period;&period; 140 మిలియన్ డాలర్లను పే చేసామని కానీ 1&period;2 బిలియన్ల డాలర్లు వారు కోరుకున్నారు&period; మేము వాటిని చాలా కాలం దాకా తిరిగి ఇచ్చే అవకాశం లేదు అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts