vastu

పొర‌పాటున కూడా ఈ వ‌స్తువుల‌ను కిచెన్‌లో ఉంచొద్దు.. ద‌రిద్రం చుట్టుకుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎందుకో కొంద‌రికి అదృష్టం కలిసి రాదు&period; ఎంత క‌ష్టప‌డినా కూడా ఆశించిన à°«‌లితాలు అందుకోరు&period;ఎప్పుడూ ఎవరో ఒకరు జబ్బు పడుతూనే ఉంటారు&period; ఎందుకు ఇలా జరుగుతుందనేది అర్థం కాదు&period; వాస్తు ఇలాంటి విషయాల గురించి చాలా క్షుణ్ణంగా చర్చిస్తుంది&period; వాస్తును అనుసరించి కొన్ని వస్తువులు పొరపాటున కూడా వంటగదిలో పెట్టుకోకూడదు&period; ఇంటిలో అతి కీలకంగా భావించే వంటగదిలో ఉండాల్సిన వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను తప్పక పాటించాలని నిపుణులు అంటున్నారు&period; లేదంటే నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని&period;&period; ఫలితంగా కుటుంబ సభ్యుల అభివృద్ధి దెబ్బతింటుందని&comma; ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కిచెన్&ZeroWidthSpace;ను అన్నపూర్ణాదేవి నివాస స్థలంగా భావిస్తారు&period; మహిళలు కూడా ఎక్కువ టైమ్ అక్కడే గడుపుతారు&period; కాబట్టి&comma; వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు&period; అంతేకాకుండా రోజూ రాత్రి పడుకునే ముందు కిచెన్&ZeroWidthSpace;లో తిన్న పాత్రలు పేరుకుపోకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు&period; డస్ట్‌బిన్‌లను క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా చూసుకోవాలట&period; అలాగే చెత్త డబ్బా ఎల్లప్పుడూ మూతతో కప్పి ఉండేలా జాగ్రత్తపడాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు&period; వంటగదిలో ఎప్పుడూ విరిగిన పాత్రలను ఉంచవద్దు&period; ఎవరైనా తినడానికి మరియు త్రాగడానికి విరిగిన పాత్రలను ఉపయోగిస్తే&comma; అలా చేయడం వల్ల ఆ వ్యక్తికి దురదృష్టం వస్తుంది&period;చీపురు మీ వంటగదిలో ఎప్పుడూ ఉంచకూడదు&period; వంటగదిలో చీపురు సరైన స్థలంలో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం&period; లేదంటే దరిద్రం à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53114 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;kitchen&period;jpg" alt&equals;"do not keep these items in kitchen at any cost " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంటగదిలో ప్లాస్టిక్ పాత్రలు కూడా ఉంచకూడదు&period; ఇవి ప్రతికూల శక్తికి మూలంగా మారతాయి&comma; బదులుగా మనం స్టెయిన్‌లెస్ స్టీల్&comma; కలప మరియు ప్రతికూల శక్తిని తగ్గించగల ఇతర రకాల కంటైనర్‌లను ఉపయోగించాలి&period; వంటగది లోపల ఎప్పుడూ ఆలయాన్ని ఏర్పాటు చేయకూడదు ఎందుకంటే వంటగదిలో అక్కడక్కడ వస్తువులు చెల్లాచెదురుగా ఉంటాయి&period; మురికి పాత్రలు కూడా ఉంచబడతాయి&period; అందువ‌à°²‌à°¨ ఆల‌యాన్ని ఏర్పాటు చేయ‌క‌పోవ‌డం మంచిది అంటారు వాస్తు నిపుణులు&period; ఇక వంటగదిలో అద్దం పెట్టుకోవడం కూడా చేయ‌రాదంటారు&period; మందులు కూడా వంటగదిలో ఉంచకూడదు ఎందుకంటే మందులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి మరియు ఇంట్లో ప్రతికూలతను సృష్టించగలవు&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts