హెల్త్ టిప్స్

Ghee In Belly Button : నెయ్యిని ఎప్పుడైనా బొడ్డులో వేసి చూశారా.. అలా చేస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ghee In Belly Button &colon; నెయ్యి à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎన్ని ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే&period; నెయ్యిని రోజూ తిన‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో పోష‌కాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; à°¶‌రీరానికి à°¶‌క్తి కూడా à°²‌భిస్తుంది&period; క్యాల‌రీలు పెరుగుతాయ‌న్న à°­‌యం కార‌ణంగా నెయ్యిని à°®‌à°¨‌లో చాలా మంది తిన‌రు&period; కానీ ఆయుర్వేదం ప్ర‌కారం నెయ్యిని వాడ‌డం à°µ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి&period; దీన్ని వైద్యంలో ఉప‌యోగిస్తారు&period; అయితే నెయ్యిని లోప‌లికి తీసుకోవ‌à°¡‌మే కాదు&period;&period; బొడ్డులోనూ వేయ‌à°µ‌చ్చు&period; అవును&period;&period; షాకింగ్ గా ఉన్నా ఇది నిజ‌మే&period; ఈ క్ర‌మంలోనే నెయ్యిని బొడ్డులో వేయ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యిని బొడ్డులో వేయ‌డం à°µ‌ల్ల చ‌ర్మం మృదువుగా మారుతుంది&period; పొడి చ‌ర్మం ఉన్న‌వారికి ఇది ఎంత‌గానో మేలు చేస్తుంది&period; చ‌ర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది&period; చ‌ర్మం సంర‌క్షించ‌à°¬‌డుతుంది&period; ఆయుర్వేద ప్ర‌కారం బొడ్డు అనేది పోష‌కాల‌ను శోషించుకునేందుకు à°¶‌రీరానికి ఒక ముఖ్య స్థానంగా భావిస్తారు&period; అందువ‌ల్ల అందులో నెయ్యి వేస్తే నెయ్యిలో ఉండే పోష‌కాల‌న్నీ à°®‌à°¨‌కు à°²‌భిస్తాయి&period; దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు&period; బొడ్డులో నెయ్యిని వేయ‌డం à°µ‌ల్ల జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; గ్యాస్ à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53108 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;ghee-in-belly-button&period;jpg" alt&equals;"ghee in belly button many wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొడ్డులో నెయ్యి వేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం రిలాక్స్ అవుతుంది&period; à°®‌à°¨‌స్సు ప్ర‌శాంతంగా మారి ఒత్తిడి à°¤‌గ్గుతుంది&period; దీంతో టెన్ష‌న్‌&comma; ఆందోళ‌à°¨ పోతాయి&period; నిద్ర à°¸‌రిగ్గా à°ª‌డుతుంది&period; నిద్ర‌లేమి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇలా నెయ్యిని బొడ్డులో వేయ‌డం à°µ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌à°µ‌చ్చు&period; అయితే ఈ విధంగా చేసే ముందు డాక్ట‌ర్ à°¸‌à°²‌హా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఎందుకంటే ఇది అంద‌రికీ à°ª‌à°¡‌క‌పోవ‌చ్చు&period; క‌నుక డాక్ట‌ర్ à°ª‌ర్య‌వేక్ష‌à°£‌లో ఇలా చేస్తే ఉత్త‌మం&period; అనుకున్న à°«‌లితాల‌ను రాబ‌ట్ట‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts