business

టాటా నానో ఈవీ వ‌చ్చేస్తోంది.. ఇత‌ర కంపెనీల‌కు పెద్ద దెబ్బే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌ముఖ కార్ల à°¤‌యారీ కంపెనీ టాటా మోటార్స్ అప్ప‌ట్లో కేవ‌లం రూ&period;1 à°²‌క్ష‌కే కారు అని చెప్పి టాటా నానో కారును విడుద‌à°² చేసిన విష‌యం తెలిసిందే&period; దీంతో ఈ కారు కోసం అప్ప‌ట్లో వాహ‌à°¨‌దారుల్లో భారీగా ఆస‌క్తి నెల‌కొంది&period; అయితే క‌స్ట‌à°®‌ర్ల నుంచి మంచి రెస్పాన్స్ ఉన్న‌ప్ప‌టికీ కార్ల‌లో à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తుండ‌డంతో టాటా మోటార్స్ ఆ కార్ల à°¤‌యారీని&comma; అమ్మ‌కాల‌ను నిలిపివేసింది&period; కానీ ఇప్పుడు ఎల‌క్ట్రిక్ యుగం à°¨‌డుస్తుండ‌డంతో నానాను à°®‌ళ్లీ నానో ఈవీ రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు టాటా మోటార్స్ à°¸‌న్నాహాలు చేస్తోంది&period; దీంతో త్వ‌à°°‌లోనే ఈ కార్ రిలీజ్ అవుతుంద‌ని భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక టాటా నావో ఈవీ కార్ ఫీచ‌ర్ల విష‌యానికి à°µ‌స్తే&period;&period; ఇందులో 15&period;5 నుంచి 20 కిలోవాట్ అవ‌ర్ లిథియం అయాన్ బ్యాట‌రీని ఏర్పాటు చేస్తార‌ని à°¸‌మాచారం&period; దీన్ని ఇంట్లో ఉండే ఏ చార్జ‌ర్‌తో అయినా చార్జింగ్ చేసుకోవ‌చ్చ‌ట‌&period; చార్జ‌ర్ కెపాసిటీ 15 యాంప్స్ ఉంటే చాలు&period; అలాగే ఒక్క‌సారి ఈ బ్యాట‌రీని ఫుల్ చార్జింగ్ పెడితే ఏఏకంగా 220 కిలోమీట‌ర్ల à°µ‌à°°‌కు ప్ర‌యాణించ‌à°µ‌చ్చ‌ని కంపెనీ చెబుతోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48575 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;tata-nano-ev&period;jpg" alt&equals;"tata nano ev may launch soon " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నానో ఈవీ కారులో ఎల‌క్ట్రిక్ à°ª‌à°µ‌ర్ స్టీరింగ్‌&comma; ఫ్రంట్ à°ª‌à°µ‌ర్ విండోస్‌&comma; బ్లూటూత్ క‌నెక్టివిటీ&comma; à°®‌ల్టీ ఇన్ఫ‌ర్మేష‌న్ డిస్‌ప్లేలు&comma; ఆండ్రాయిడ్ ఆటో&comma; యాపిల్ కార్ ప్లే క‌నెక్టివిటీ 6 స్పీక‌ర్ ఇన్ఫొటెయిన్‌మెంట్ సిస్ట‌మ్ వంటి ఫీచ‌ర్ల‌ను అందించ‌నున్నార‌ని తెలుస్తోంది&period; ఇక టాటా నానో ఈవీ à°§‌à°° రూ&period;6 à°²‌క్ష‌à°² à°µ‌à°°‌కు ఆన్‌రోడ్ ప్రైస్ ఉంటుంద‌ని à°¸‌మాచారం&period; అయితే ఈ కార్ గ‌నుక లాంచ్ అయితే అత్యంత à°¤‌క్కువ à°§‌రకు à°²‌భించే ఈవీ కార్ ఇదే అవుతుంది&period; దీంతో ఇత‌à°° ఈవీ కార్ల à°¤‌యారీ కంపెనీల‌కు పెద్ద దెబ్బే అని విశ్లేష‌కులు అంటున్నారు&period; à°®‌à°°à°¿ నానో ఈవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts