వినోదం

Devara : దేవ‌ర టీమ్‌కు గుడ్ న్యూస్‌.. అద‌న‌పు షోల‌కు, టిక్కెట్ల ధ‌ర‌ల పెంపున‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఓకే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Devara &colon; యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్ à°¨‌టించిన లేటెస్ట్ మూవీ దేవ‌à°° ఈ నెల 27à°¨ à°µ‌à°°‌ల్డ్ వైడ్‌గా థియేట‌ర్ల‌లో రిలీజ్ కానున్న విష‌యం తెలిసిందే&period; కొర‌టాల à°¶à°¿à°µ తెర‌కెక్కించిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు&period; అయితే ఈ మూవీకి గాను అద‌à°¨‌పు షోస్‌ను ప్ర‌à°¦‌ర్శించుకోవ‌డంతోపాటు టిక్కెట్ల రేట్ల‌ను కూడా పెంచుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం చిత్ర యూనిట్‌కు అనుమ‌తినిచ్చింది&period; దీంతో పెరిగిన రేట్ల ప్ర‌కారం తొలి వారం లేదా 10 రోజుల పాటు టిక్కెట్ల‌ను విక్ర‌యిస్తారు&period; అలాగే ప్ర‌భుత్వం అనుమ‌తించిన మేర‌కు అద‌à°¨‌పు షోల‌ను కూడా ప్ర‌à°¦‌ర్శిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తొలి రోజు అర్థ‌రాత్రి 1 గంట‌కు స్పెష‌ల్ షోను ప్ర‌à°¦‌ర్శిస్తారు&period; అలాగే అన్ని థియేట‌ర్ల‌లో ఉద‌యం 4 గంట‌à°² నుంచి 6 షోల‌ను ప్ర‌à°¦‌ర్శించుకునేందుకు అనుమ‌తులు ఇచ్చారు&period; స్పెష‌ల్ షోస్‌కు టిక్కెట్ à°§‌à°°‌ను వంద రూపాయ‌à°² à°µ‌à°°‌కు పెంచుకునేందుకు అనుమ‌తులు ఇచ్చారు&period; ఈ నెల 28 నుంచి అక్టోబ‌ర్ 6 à°µ‌à°°‌కు సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో రూ&period;25&comma; à°®‌ల్టీప్లెక్స్‌à°²‌లో రూ&period;50 పెంచుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48571" aria-describedby&equals;"caption-attachment-48571" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48571 size-full" title&equals;"Devara &colon; దేవ‌à°° టీమ్‌కు గుడ్ న్యూస్‌&period;&period; అద‌à°¨‌పు షోల‌కు&comma; టిక్కెట్ల à°§‌à°°‌à°² పెంపున‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఓకే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;devara-1&period;jpg" alt&equals;"telagana government permission to special shows for devara " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48571" class&equals;"wp-caption-text">Devara<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక దేవర సినిమాలో జాన్వీ క‌పూర్ à°¨‌టించిన విష‌యం తెలిసిందే&period; తెలుగులో ఆమెకు ఇదే తొలి సినిమా కావ‌డం విశేషం&period; దీంతో ఈ మూవీపై జాన్వీ ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది&period; ఇక దేవ‌à°° ప్రీ రిలీజ్ ఈవెంట్ à°°‌ద్దు కావ‌డంతో అటు ఎన్‌టీఆర్‌&comma; ఇటు జాన్వీ ఇద్ద‌రూ ఫ్యాన్స్‌కు వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు&period; ఎన్‌టీఆర్ మాట్లాడుతూ ప్రీ రిలీజ్ ఈవెంట్ à°°‌ద్ద‌à°µ‌డం బాధ‌గా ఉంద‌ని&comma; దేవ‌à°° సినిమాకు చెందిన అనేక విశేషాల‌ను à°¤‌à°¨ ఫ్యాన్స్‌తో పంచుకోవాల‌ని అనుకున్నాన‌ని&comma; కానీ ఈవెంట్ à°°‌ద్ద‌à°µ‌డం బాధ‌గా ఉంద‌న్నారు&period; à°¤‌à°¨ సినిమాను à°¤‌ప్ప‌క ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే à°¨‌మ్మ‌కం ఉంద‌న్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక జాన్వీ క‌పూర్ కూడా తెలుగులో మాట్లాడి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌à°ª‌రిచింది&period; ఈ సినిమాను à°¤‌ప్ప‌కుండా చూడాల‌ని&comma; బ్లాక్ à°¬‌స్ట‌ర్ హిట్ చేయాల‌ని ఆమె కోరింది&period; దీంతో జాన్వీ తెలుగుకు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు&period; ఆమె వీడియోను వైర‌ల్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts