business

ఇన్ఫోసిస్ కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై ఆఫ‌ర్ లెట‌ర్లు ఉండ‌వ‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">భారతదేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఎప్ప‌టిక‌ప్పుడు రిక్రూట్‌మెంట్ విష‌యంలో à°¤‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఉంటుంది&period; రిక్రూట్‌మెంట్ విష‌యంలో స్కామ్‌à°² బారిన పడకుండా అభ్యర్థులను రక్షించే ప్రయత్నంలో ఆఫ‌ర్ లెట‌ర్‌లో à°ª‌లు మార్పులు చేసింది&period;ఇప్పటివరకు ఏ కంపెనీ అయినా ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా జాబ్ ఆఫర్ లెటర్ ఎటాచ్ చేసి పంపిస్తోంది&period; ఇన్ఫోసిస్ కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తోంది&period; కానీ ఇకపై ఇన్ఫోసిస్ ఈ పాత పద్ధతికి స్వస్తి పలకనుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు కంపెనీ క్రెడెన్షియల్స్ తో కంపెనీలో పోర్టల్‌లోకి లాగిన్ అవడం ద్వారా జాబ్ ఆఫర్ లెటర్ పొందేలా మార్పులు తీసుకొస్తోంది&period; జాబ్ మార్కెట్లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు ఆఫర్ లెటర్స్ పేరుతో నిరుద్యోగులు నష్టపోకుండా ఉండేందుకు ఇన్ఫోసిస్ ఈ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలియ‌జేసింది&period; ఈ à°ª‌ద్ద‌తి ద్వారా పేపర్‌లెస్ రిక్రూట్మెంట్ సిస్టం ఏర్పడుతుందని ఇన్ఫోసిస్ ఆశిస్తోంది&period; కంపెనీలో చేరబోయే కొత్త ఉద్యోగులకు కూడా ఇదొక కొత్త అనుభూతిని అందిస్తుందనేది ఇన్ఫోసిస్ ఆలోచనగా తెలుస్తోంది&period; ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఈ మార్పు అవసరం అని కంపెనీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50798 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;infosys&period;jpg" alt&equals;"there are no offer letters in infosys know the reasons " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ఫోసిస్ కంపెనీలో జాబ్ కోసం అప్లై చేసే వారికి ఆ కంపెనీ కెరీర్ వెబ్‌సైట్‌పై ఓ కొత్త టిక్కర్ దర్శనం ఇస్తోంది&period; ఇంపార్టెంట్ నోటీస్ అని చెబుతున్న ఆ టిక్కర్‌లో ఇకపై ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్‌తో పాటు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా కెరీర్ సైట్లోనే లభిస్తాయి&period; ఎవ్వరికీ ఎలాంటి ఆఫర్ లెటర్స్ పంపించడం అనేది జరగదు&period; లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా మీరే సైట్లోకి లాగిన్ అయి మీ ఆఫర్ లెటర్‌ని వ్యాలిడేట్ చేసుకోవాల్సి ఉంటుంది అని రాసి ఉంది&period;ఈ మార్పుల‌తో ఎలాంటి à°ª‌రిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts