information

Rs 10 Coin : అస‌లు రూ.10 నాణేల‌ను ఎందుకు తీసుకోవ‌డం లేదు ? దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Rs 10 Coin &colon; ప్ర‌స్తుతం à°¸‌మాజంలో చాలా మంది పుకార్ల‌నే నమ్ముతున్నారు&period; అవి అబ‌ద్ధ‌à°®‌ని తెలిసిన‌ప్ప‌టికీ కొంద‌రు పుకార్ల‌నే à°¨‌మ్ముతూ à°¨‌ష్ట‌పోతున్నారు&period; ఇక అలాంటి వాటిలో ఒక‌టి రూ&period;10 కాయిన్ అని చెప్ప‌à°µ‌చ్చు&period; రూ&period;10 కాయిన్‌à°²‌ను ఇప్ప‌టికీ చాలా మంది తీసుకోవ‌డం లేదు&period; అయితే అస‌లు ప్ర‌జ‌à°²‌లో ఈ నాణెం à°ª‌ట్ల ఇంత‌టి అప‌à°¨‌మ్మ‌కం నాటుకుపోవ‌డానికి&comma; వారు ఈ కాయిన్స్‌ను తీసుకోక‌పోవ‌డానికి వెనుక ఉన్న అస‌లు కార‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్ప‌ట్లో&period;&period; అంటే రూ&period;10 కాయిన్ల‌ను ఆర్‌బీఐ పెద్ద ఎత్తున విడుద‌à°² చేసిన‌ప్పుడు ఈ నాణేనికి పెద్ద ఎత్తున à°¨‌కిలీ కాయిన్ల‌ను à°¤‌యారు చేసి మార్కెట్‌లోకి à°µ‌దిలారు&period; దీంతో అస‌లు కాయిన్ కు&comma; à°¨‌కిలీ కాయిన్‌కు à°®‌ధ్య తేడా క‌నుక్కోవ‌డం క‌ష్ట‌మైంది&period; దీంతో రూ&period;10 నాణేల‌ను తీసుకోవ‌à°¡‌మే మానేశారు&period; ఈ కాయిన్ల‌ను తీసుకునేందుకు నిరాక‌రించారు&period; దీని à°µ‌ల్ల అప్ప‌టి నుంచి ఇప్ప‌టి à°µ‌à°°‌కు చాలా మంది ఇప్ప‌టికీ ఇంకా ఈ కాయిన్ల‌ను తీసుకోవ‌డం లేదు&period; కార‌ణం&period;&period; అవి à°¨‌కిలీ అయి ఉంటాయేమోన‌ని&period; అందుక‌నే రూ&period;10 నాణేల‌ను కొంద‌రు తీసుకునేందుకు అంగీక‌రించ‌డం లేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50789 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;10-rupees-coins&period;jpg" alt&equals;"why everybody not taking 10 rupees coins " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఆర్‌బీఐ రూ&period;10 నాణేల‌పై నిషేధం విధించింద‌ని అప్ప‌ట్లో పెద్ద ఎత్తున వార్త‌లు à°µ‌చ్చాయి&period; కానీ అప్ప‌ట్లో సోష‌ల్ మీడియా లేదు&period; à°¨‌కిలీ వార్త‌à°²‌ను గుర్తించేందుకు à°¸‌రైన మాధ్య‌మం లేదు&period; దీంతో ఈ పుకారు బాగా వ్యాపించింది&period; అందుక‌నే చాలా మంది ఈ పుకారును à°¨‌మ్మి రూ&period;10 నాణేల‌ను తీసుకునేందుకు నిరాక‌రించ‌డం మొద‌లు పెట్టారు&period; అది అలా అలా కొన‌సాగుతూ à°µ‌స్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌ధానంగా ఈ రెండు కార‌ణాల à°µ‌ల్లే ఇప్ప‌టికీ చాలా మంది రూ&period;10 నాణేల‌ను తీసుకోవ‌డం లేదు&period; అయితే ఈ విష‌యంలో ఆర్‌బీఐ ఎప్పుడో స్ప‌ష్టంగా ప్ర‌క‌ట‌à°¨ చేసింది&period; రూ&period;10 నాణేలు చెల్లుతాయ‌ని&comma; ఎవ‌రైనా తీసుకోక‌పోతే చ‌ట్ట ప్ర‌కారం శిక్షార్హుల‌వుతార‌ని తేల్చి చెప్పింది&period; అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ చాలా చోట్ల రూ&period;10 కాయిన్స్ ను చాలా మంది తీసుకోవ‌డం లేదు&period; à°®‌à°°à°¿ ఈ పంథా à°­‌విష్య‌త్తులో అయినా మారుతుందా&comma; లేదా&period;&period; అన్న‌ది చూడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts