ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">భారతీయులకు దైవారాధన ఎక్కువ&period;&period; ఉదయం సాయంత్రం దేవుడికి దీపం పెట్టి పూజలు చేస్తారు&period;&period; ఎప్పుడు పడితే అప్పుడు పూజ చెయ్యకూడదు&period;&period; ఏ సమయంలో పూజ చేస్తే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీపారాధన ఉదయం&comma; సాయంత్రం రెండు సమయాలలో చేయడం మంచిది&period; తెల్లవారుజామున&comma; సాయంత్రం ఇలా రెండు గడియల్లో దీపారాధన చేస్తేమంచి ఫలితాలు కనిపిస్తాయి&period; సూర్యోదయానికి ముందు అంటే 3 నుంచి 6 గంటలలోపు సమయాన్ని అమృత ఘడియలుగా భావిస్తారు&period; ఎవరైతే సూర్యోదయానికి ముందు పూజ చేస్తారో వారికి శుభఫలితాలు ప్రాప్తిస్తాయి… సూర్యోదయం ముందు పూజ చేస్తే విష్ణు మూర్తి అనుగ్రహం లభిస్తుంది&period;&period; భోగ భాగ్యాలు కలుగుతాయి&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90638 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;deepam&period;jpg" alt&equals;"which oil we have to use for deeparadhana " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంట్లో&comma; తులసికోట వద్ద దీపారాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి&period; సాయంత్రం వేళల్లో ముఖ్యంగా లక్ష్మీదేవిని ఆరాధించాలి&period;&period; అంటే ఏడు లోపు దీపం వెలిగించి పూజ చేస్తే లక్ష్మీకటాక్షం పొందుతారు&period; అలాగే ముఖ్యంగా ఉదయం&comma; సాయంత్రం వేళల్లో దీపారాధన చేయడం మంచిది&period; సాయంత్రం పూజ చేయడానికి కుదరని వారు ఉదయం చేసినా మంచి ఫలితం ఉంటుంది&period;&period; సాయంత్రం దీపం పెట్టిన వాళ్లు గుమ్మానికి ఇరువైపులా పెట్టడం కూడా మంచిదే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీపాన్ని ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ఉత్తమం&period; ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది&period; కనుక దీపారాధనకు ఆవునెయ్యిని ఉపయోగించడం మంచిది&period; అలాగే దీపారాధన కోసం నువ్వుల నూనెను ఉపయోగించిన అద్భుత ఫలితాలు పొందగలుగుతారు&period; ఆవునెయ్యి&comma; నువ్వుల నూనెలతో దీపారాధన చేస్తే సకల సంపదలు&comma; అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి&period;&period; కొబ్బరి నూనె&comma; శనగ నూనె తో అస్సలు దీపం వెలిగించారాదు&period;&period; దీపం పెట్టాకా కొండేక్కేంతవరకు దేవుడి గది తలుపులు వెయ్యరాదు&period;&period;ఇవన్నీ గుర్తు పెట్టుకొని దీపం పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts