technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి à°¤‌రుణంలో యూజ‌ర్ల‌కు à°²‌భిస్తున్న స్మార్ట్‌ఫోన్ల గురించి చెప్పాలంటే&period;&period; అబ్బో&period;&period; చాలా ఫీచ‌ర్లే వాటిల్లో ఉంటున్నాయి&period; ప్ర‌స్తుతం ఫోన్ కొంటున్న వారు డిస్‌ప్లే మొద‌లుకొని బ్యాట‌రీ à°µ‌à°°‌కు అన్ని ఫీచ‌ర్ల‌ను జాగ్ర‌త్త‌గా చూసే ఫోన్ కొంటున్నారు&period; తెర సైజ్ ఎంత ఉంది&comma; ర్యామ్ ఎంత‌&comma; ప్రాసెస‌ర్ ఎంత‌&comma; కెమెరా సామ‌ర్థ్యం&comma; స్టోరేజ్‌&comma; 5జీ&comma; ఆప‌రేటింగ్ సిస్టమ్&comma; బ్యాట‌రీ కెపాసిటీ వంటి అనేక ఫీచ‌ర్ల‌ను చూసి ఫోన్ల‌ను కొనుగోలు చేస్తున్నారు&period; అయితే నిజానికి ఈ ఫీచ‌ర్ల‌న్నీ చాలా à°µ‌à°°‌కు స్మార్ట్ ఫోన్ యూజ‌ర్ల‌కు తెలిసిన‌వే&period; ఈ క్ర‌మంలో స్మార్ట్‌ఫోన్ల‌లో చాలా మందికి తెలియ‌ని ఒక ఫీచ‌ర్ ఉంది&period; అదేమిటో తెలుసా&period;&period;&quest; కింద చూడండి&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన ఇచ్చిన చిత్రంలో చూశారుగా&comma; స్మార్ట్‌ఫోన్ పై భాగంలో ఓ చిన్న రంధ్రం ఉంది&period; నేడు మార్కెట్‌లోకి à°µ‌స్తున్న చాలా à°µ‌à°°‌కు స్మార్ట్‌ఫోన్ల‌కు ఇలాంటి రంధ్రం ఇస్తున్నారు&period; అయితే ఈ రంధ్రాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో తెలుసా&period;&period;&quest; అదే ఇప్పుడు చూద్దాం&period; ఏమీ లేదండీ&period;&period; దాన్ని నాయిస్ క్యాన్సిలేష‌న్ మైక్ అంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90630 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;noise-cancellation&period;jpg" alt&equals;"do you know about noise cancellation mic on smart phones " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌à°¹‌జంగా à°®‌à°¨‌కు ఫోన్ కింది భాగంలో స్పీక‌ర్ à°ª‌క్క‌నే ఓ మైక్ ఉంటుంది క‌దా&period; దాంతో à°®‌నం మాట్లాడేది అవ‌à°¤‌లి వ్య‌క్తుల‌కు వినిపిస్తుంది&period; అయితే à°®‌నం ఎప్పుడూ నిశ్శ‌బ్దంగా ఉండే వాతావ‌à°°‌ణంలో ఫోన్ కాల్స్ మాట్లాడం క‌దా&comma; కొన్ని సార్లు à°¶‌బ్దం ఎక్కువుండే ప్ర‌దేశాల్లో&comma; ట్రాఫిక్‌లో&comma; థియేట‌ర్ల‌లో ఉన్న‌ప్పుడు కూడా కాల్స్ మాట్లాడాల్సి à°µ‌స్తుంది&period; అలాంట‌ప్పుడు à°®‌నం మాట్లాడే మాట‌లు అవ‌à°¤‌లి వారికి à°¸‌రిగ్గా వినిపించ‌వు&period; అయితే పైన చెప్పిన నాయిస్ క్యాన్సిలేష‌న్ మైక్ à°µ‌ల్ల à°®‌నం అలాంటి శబ్దం ఎక్కువ‌గా ఉండే ప్ర‌దేశాల్లో కాల్స్ మాట్లాడేట‌ప్పుడు à°®‌à°¨ చుట్టూ ఉండే à°¶‌బ్దాలు అవ‌à°¤‌లి వ్య‌క్తుల‌కు వినిపించ‌కుండా à°¸‌à°¦‌రు మైక్ అడ్డుకుంటుంది&period; à°®‌నం కాల్స్ మాట్లాడేట‌ప్పుడు చుట్టూ à°µ‌చ్చే à°¶‌బ్దాల‌ను ఆ నాయిస్ క్యాన్సిలేష‌న్ మైక్ అడ్డుకోవ‌డం à°µ‌ల్ల అవ‌à°¤‌లి వ్య‌క్తుల‌కు à°®‌à°¨ వాయిస్ క్లియ‌ర్‌గా వినిపిస్తుంది&period; దీంతో వారు à°®‌à°¨ మాట‌à°²‌ను సుల‌భంగా విన‌గ‌లుగుతారు&period; ఎలాంటి డిస్ట‌ర్బెన్స్ ఉండదు&period; తెలుసుకున్నారు క‌దా&comma; ఆ రంధ్రం ఉపయోగం ఏంటో&period;&period;&excl; అయితే కొన్ని ఫోన్ల‌కు పై భాగంలో కాకుండా వెనుక భాగంలో కెమెరా à°ª‌క్క‌à°¨‌&comma; కొన్నింటికి సైడ్‌à°²‌లో ఇస్తున్నారు&period; కాబ‌ట్టి మీ ఫోన‌కు ఈ మైక్ ఎటువైపుందో ఒక‌సారి చూసుకోండి&period; ఈసారి కాల్ మాట్లాడేట‌ప్పుడు ఆ మైక్ కు ఏదీ అడ్డం పెట్ట‌కుండా మాట్లాడి చూడండి&comma; మీ వాయిస్ అవ‌à°¤‌లి వ్య‌క్తుల‌కు క్లియ‌ర్‌గా వినిపించ‌క‌పోతే అప్పుడు చెప్పండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts