lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°«‌లానా ప్ర‌దేశంలో à°«‌లానా దేవుడు లేదా దేవ‌à°¤ ఒక‌ప్పుడు తిరిగార‌నో&comma; కాలుమోపార‌నో లేదంటే అక్క‌à°¡ వారి విగ్ర‌హాలు వెలిశాయ‌నో à°­‌క్తులు ఆయా దేవుళ్లు&comma; దేవ‌à°¤‌à°² పేరిట గుళ్లు క‌ట్టించ‌డం సాధార‌ణంగా జ‌రిగే విష‌à°¯‌మే&period; అయితే రాజస్థాన్‌లోని ఆ ప్రాంతంలో మాత్రం ఏకంగా రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌నే దైవంగా వెల‌సింద‌ని భావిస్తూ అక్కడి ప్ర‌జ‌లు కొలుస్తున్నారు&period; ఆ బుల్లెట్ బైక్‌కు నిత్యం పూజలు&comma; అభిషేకాలు చేయ‌డం&comma; హార‌తులు à°ª‌ట్టడం&comma; గాజులు&comma; దుస్తులు వంటివి à°¸‌à°®‌ర్పించి కోర్కెలు తీర్చ‌à°®‌ని వేడుకోవ‌డం… ఇప్పుడ‌క్క‌à°¡ జ‌రుగుతున్న తంతు&period; ఈ క్ర‌మంలో ఆ బైక్‌ను à°¦‌ర్శించుకునేందుకు చాలా మంది à°­‌క్తులు రోజూ అక్క‌డికి చేరుకుంటున్నారు కూడా&period; వినేందుకు షాకింగ్‌గా ఉన్నా మేం చెబుతోంది నిజ‌మే&period; ఇంత‌కీ ఆ బుల్లెట్ బైక్ ఎవ‌రిది&period;&period;&quest; దాని క‌హానీ ఏంటి&period;&period;&quest; ఓ లుక్కేద్దామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 1991లో ఓం సింగ్ రాథోడ్ అలియాస్ ఓం à°¬‌న్నా అనే ఓ యువ లీడ‌ర్ ఉండేవాడు&period; అత‌నికి రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ 350 సిసి బైక్ ఉండేది&period; అయితే ఒక‌రోజు à°¬‌న్నా అనుకోకుండా ఓ చౌర‌స్తాలోని చెట్టుకు à°¤‌à°¨ బైక్‌తో ఢీకొని అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు&period; ఈ క్ర‌మంలో పోలీసులు à°µ‌చ్చి ఆ బైక్‌ను సీజ్ చేసి పోలీస్ స్టేష‌న్‌కు à°¤‌à°°‌లించారు&period; కానీ ఎవ‌రూ తీసుకు రాకుండానే ఆ బైక్ యాక్సిడెంట్ అయిన ప్ర‌దేశానికి దానంత‌ట అదే రాత్రి పూట à°µ‌చ్చింద‌ట‌&period; à°®‌రుసటి రోజు పోలీసులు ఆ బైక్‌ను చైన్‌లతో క‌ట్టి తీసుకెళ్లారు&period; అయినా బైక్ à°®‌ళ్లీ అలాగే à°µ‌చ్చింద‌ట‌&period; దీంతో పోలీసులు దాన్ని అలాగే à°µ‌దిలేశారు&period; అయితే అప్ప‌టి స్థానికులు మాత్రం ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గానే తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90626 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;motorcycle-temple&period;jpg" alt&equals;"do you know about motorcycle temple in jodhpur " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌à°® లీడ‌ర్ à°¬‌న్నా దుర‌దృష్ట‌à°µ‌శాత్తూ చ‌నిపోవ‌డంతో బైక్ రూపంలో à°®‌ళ్లీ à°¤‌à°¨ à°µ‌ద్ద‌కు à°µ‌చ్చాడ‌ని స్థానికులు భావించి ఆ బైక్‌ను యాక్సిడెంట్ అయిన చెట్టు à°µ‌ద్దే ఉంచి దాన్ని పూజించ‌డం మొదలు పెట్టారు&period; దీంతో ఆ బైక్ ఉన్న ప్ర‌దేశం కాస్తా బుల్లెట్ బాబా పుణ్య‌క్షేత్రంగా మారిపోయింది&period; ఈ క్ర‌మంలో ఆ బైక్‌కు రోజూ పూజ‌లు చేయ‌డం కోసం ఓ అర్చ‌కున్ని కూడా నియ‌మించారు స్థానికులు&period; అత‌ను రోజూ à°µ‌చ్చి బుల్లెట్ బైక్‌ను తుడిచి&comma; క‌డిగి పూజ‌లు చేస్తాడు&period; స్థానికులు కూడా ఆ బైక్‌కు దండ‌లు వేసి ప్రార్థిస్తారు&period; కొంద‌రైతే గాజులు&comma; దుస్తులు à°¸‌à°®‌ర్పిస్తూ à°¤‌à°® కోర్కెల‌ను తీర్చాల‌ని ఆ బుల్లెట్ బాబాను వేడుకుంటున్నారు&period; దీంతో రోజూ అక్క‌డికి à°µ‌స్తున్న‌à°­‌క్తుల సంఖ్య కూడా పెరుగుతుండ‌డం విశేషం&period; అయితే ఆ బుల్లెట్ బాబాకు స్థానికులు à°¸‌మర్పిస్తున్న నైవేద్యం ఏంటో తెలుసా&period;&period;&quest; à°®‌ద్యం… అవును&comma; మీరు విన్న‌ది క‌రెక్టే&period; బీర్‌&comma; బ్రాందీ&comma; విస్కీ… ఇలా అదీ&comma; ఇదీ అని తేడా లేదు&period; ఏ à°°‌కం à°®‌ద్యాన్న‌à°¯‌నా à°­‌క్తులు నైవేద్యంగా à°¸‌à°®‌ర్పించ‌à°µ‌చ్చు&period; ఎందుకంటే… ఆ బుల్లెట్ బాబాకు&comma; అదేనండీ… ఆ à°¬‌న్నాకు à°®‌ద్యం అంటే ఇష్ట‌à°®‌ట‌…అందుకే అదే నైవేద్యంగా పెడుతున్నారు&period; ఏది ఏమైనా… ఇలా ఓ మోటార్ బైక్‌ను దేవుడిగా భావించి పూజ‌లు చేయ‌డం ఆశ్చ‌ర్యంగానే ఉంది క‌దా&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts