ఆధ్యాత్మికం

Deepam : మీరు దీపాన్ని వెలిగించే ముందు ఈ 6 నియమాలు పాటిస్తున్నారా..? లేక తప్పు చేస్తున్నారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Deepam &colon; హిందూ సంప్రదాయంలో దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది&period; గుళ్లల్లో&comma; ఇంట్లో పూజ చేసేప్పుడు దేవుడు ముందు దీపం పెట్టడం సహజం&period; పూజలు పెద్దగా చేయనివాళ్లు&comma; చేయలేని వాళ్లు కూడా దేవుడి ముందు దీపం పెట్టి దండం పెట్టుకుంటారు&period; అంతటి విశిష్టత ఉన్న దీపాల పండుగే దీపావళి&period; చీకటిలో వెలుగులు విరజిమ్మే పండుగ&period; దీపావళి రోజున ప్రతి ఇంటి ముందు దీపాలు కొలువుదీరతాయి&period; ఎంతో ప్రాముఖ్యం ఉన్న దీపాల్ని పెట్టేటప్పుడు తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తుంటాం&period; ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుని పొరపాటు చేయకుండా దీపం వెలిగించండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీపాన్ని దేవతా స్వరూపంగా చూస్తారు&period; అడుగుభాగంలో బ్రహ్మ&comma; మధ్యలో విష్ణువు&comma; ప్రమిదలో శివుడు&comma; వెలుగులో సరస్వతి&comma; నిప్పు కణికలో లక్ష్మీదేవి నివాసం ఉంటారని శాస్త్రం చెబుతుంది&period; అందుకే ప్రమిదకు గంధం&comma; కుంకుమ బొట్టు&comma; పూవులు పెట్టి&comma; నమస్కరించి అక్షతలు వేస్తారు కొందరు&period; అంతేకాదు దీపానికి నైవేద్యం కూడా సమర్పిస్తారు&period; లోహపు ప్రమిదల కంటే మట్టి ప్రమిదలు మంచిది&period; లోహాలు వేడెక్కడం వలన భూమి వేడెక్కుతుంది&period; అదే మట్టి ప్రమిదలైతే వేడిని గ్రహిస్తాయి&period; ఇళ్లల్లో పూజకు వాడేప్పుడు వెండి&comma; ఇత్తడి ప్రమిదలు వాడొచ్చు&period;&period; కానీ స్టీలు ప్రమిదలు వాడకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61669 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;deepam&period;jpg" alt&equals;"are you following these rules when lighting deepam " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీపంలో వత్తులు ఎన్ని పడితే అన్ని&comma; ఎలా పడితే అలా వేసి దీపం వెలిగించకూడదు&period; దీపంలో రెండు వత్తులు వేసి&comma; అది కూడా ఆ రెండింటిని కలిపి దీపం వెలిగించాలి&period; దీపం అనగానే ఆముదంతో లేదా నూనెతో వెలిగిస్తుంటారు&period; కానీ పండుగనాడైనా ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి&period; నెయ్యి లేని పక్షంలో నువ్వుల నూనె వాడడం ఉత్తమం&period; దీపాన్ని వెలిగించాక దీపం ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని శాస్త్రోక్తి&period; పూర్వం సర్వం కోల్పోయిన ఇంద్రుడు దీపారాధన వలననే సిరిసంపదలు తిరిగి పొందాడట&period; అందుకే దీపాలు పెట్టిన ఇంట సకల ఐశ్వర్యాలు కొలువవుతాయని పురాణాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts