ఆధ్యాత్మికం

Hanuman : పంచ‌ముఖ‌ ఆంజ‌నేయ స్వామిని పూజిస్తే ఎలాంటి శుభ ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Hanuman &colon; à°®‌à°¨ దేశంలోనే కాదు&period;&period; ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆంజ‌నేయ స్వామికి అనేక చోట్ల ఆల‌యాలు ఉన్నాయి&period; ఆయ‌à°¨ చిరంజీవి&period; సూర్యుడి à°µ‌ద్ద అనేక విద్యల‌ను నేర్చుకున్నాడు&period; à°¹‌నుమంతుడిది రుద్రాంశ‌&period; అందువ‌ల్ల ఆయ‌à°¨‌ను పూజిస్తే à°¸‌క‌à°² దేవ‌à°¤‌à°²‌ను పూజించిన‌ట్లే అని శాస్త్రాలు చెబుతున్నాయి&period; ఇక à°¹‌నుమంతుడికి ఉన్న 9 అవ‌తారాల్లో పంచముఖ ఆంజ‌నేయ స్వామి అవ‌తారం ఒక‌టి&period; ఇది అత్యంత à°¶‌క్తివంత‌మైన అవ‌తారం అని చెబుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆంజ‌నేయ స్వామి&comma; à°¹‌à°¯‌గ్రీవ స్వామి&comma; à°µ‌రాహ స్వామి&comma; నృసింహ స్వామి&comma; గ‌రుడ స్వామి క‌లిసిన అత్యంత à°¶‌క్తివంత‌మైన అవ‌తారం&period;&period; పంచ‌ముఖ అవ‌తారం&period; ఈ క్ర‌మంలోనే పంచ‌ముఖ ఆంజ‌నేయ స్వామిని పూజిస్తే ఎలాంటి క‌ష్టాల నుంచి అయినా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని శాస్త్రాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53702 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;panchamukha-hanuman-1&period;jpg" alt&equals;"benefits of praying panchamukha hanuman" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¹‌నుమ‌ను à°­‌క్తి శ్ర‌ద్ధ‌à°²‌తో పూజించాలి&period; దీంతో ఆయ‌à°¨ కోరిన కోర్కెల‌ను నెర‌వేరుస్తాడు&period; హనుమ‌కు 5 అనే అంకె అంటే ఎంతో ఇష్టం&period; క‌నుక ఆయ‌à°¨ ఆల‌యంలో గ‌ర్భ‌గుడి చుట్టూ 5 ప్ర‌à°¦‌క్షిణ‌లు చేయాలి&period; అలాగే 5 అర‌టి పండ్ల‌ను à°¸‌à°®‌ర్పించాలి&period; మంగ‌à°³‌వారం రోజు à°¹‌నుమ‌ను పంచ‌ముఖ అవ‌తారంలో పూజిస్తే ఎంతో మంచిది&period; ఆయ‌à°¨‌ను ఆరోజున à°¤‌à°®‌à°²‌పాకుల‌తో పూజించాలి&period; దీంతో à°¸‌క‌à°² శుభాలు క‌లుగుతాయి&period; ఆయురారోగ్యాల‌ను ఇస్తాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¹‌నుమ‌కు పూజ చేసే à°¸‌à°®‌యంలో అప్పాల‌ను కూడా à°¸‌à°®‌ర్పించాలి&period; దీంతో బుద్ధి à°¬‌లం&comma; కీర్తి&comma; ధైర్యం&comma; ఆరోగ్యం&comma; చురుకుద‌నం&comma; మాట‌కారిత‌నం అన్నీ ఇస్తాడు&period; తమలపాకులు&comma; మారేడు&comma; తులసి&comma; ఉసిరి&comma; గరిక&comma; నేరేడు&comma; జమ్మి&comma; ఉత్తరేణి&comma; జిల్లేడు ఆకులతో హనుమంతుడి పూజ చేయాలి&period; మొల్ల&comma; మల్లి&comma; మందార&comma; పారిజాత&comma; నీలాంబర&comma; కనకాంబర&comma; నంది వర్ధనం&comma; మెట్ట తామర పూలు హనుమంతుడుకి ఇష్టమైనవి&period; నిమ్మ&comma; అరటి&comma; పనస&comma; మామిడి&comma; ద్రాక్ష&comma; దానిమ్మ పండ్లు&comma; చెరకు గడలు అన్నా కూడా ఇష్ట‌మే&period; జిల్లేడు చెట్టు కింద హనుమంతుడిని పూజిస్తే ఎంతో మంచిది&period; సింధూరంతో మంగళవారం రోజు హనుమంతుడిని పూజించాలి&period; దీంతో ఏ à°ª‌నిచేసినా లాభ‌దాయ‌కంగా ఉంటుంది&period; ఇక హనుమంతుడికి పెట్టే నైవేద్యంలోని à°ª‌దార్థాలు కూడా 5 అంకెలో ఉండాలి&period; అప్పుడే ఆయ‌à°¨ ప్రీతి చెందుతాడు&period; ఇక à°¹‌నుమ‌ను పూజించే à°¸‌à°®‌యంలో క‌చ్చితంగా శ్రీ‌రాముడికి కూడా పూజ చేయాలి&period; దీంతో ఆంజ‌నేయ స్వామి à°ª‌à°°‌వశించి పోతాడు&period; à°®‌నం కోరుకున్న కోరిక‌à°²‌ను నెర‌వేరుస్తాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts