lifestyle

Shani Graha : శ‌నిదోషం ఉన్న‌వారు.. శ‌ని బ‌ల‌హీనంగా ఉన్న‌వారు ఇలా చేస్తే చాలు.. శ‌ని ప్ర‌భావం మొత్తం పోతుంది.. క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కుతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Shani Graha &colon; ప్ర‌తి à°®‌నిషి జాత‌కం తొమ్మిది గ్ర‌హాల్లోని ఏవైనా గ్ర‌హాల సంచారం మీద ఆధారప‌డుతుంద‌నే విష‌యం అందరికీ తెలిసిందే&period; గ్ర‌హాల సంచారం అనుకూలంగా ఉంటే అన్నీ శుభ à°«‌లితాలే క‌లుగుతాయి&period; లేదంటే అన్నీ క‌ష్టాలే à°µ‌స్తాయి&period; ఇక పుట్టిన‌ప్పుడు ఉండే గ్ర‌à°¹ స్థితిని à°¬‌ట్టి గ్ర‌à°¹ దోషాలు ఏర్ప‌డుతుంటాయి&period; ఈ క్ర‌మంలోనే అలాంటి దోషాల‌కు శాంతి చేయిచాల్సి ఉంటుంది&period; దీంతో ఆ దోషం నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡à°¿ శుభ à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మందికి జీవితంలో à°¶‌ని దోషం ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది&period; à°¶‌నిదోషం à°°‌క‌à°°‌కాలుగా ఉంటుంది&period; అయితే à°¶‌ని చూపు à°¸‌రిగ్గా లేక‌పోతే ఎవ‌రికైనా à°¸‌రే ఇబ్బందులు à°¤‌ప్ప‌వు&period; అందుక‌ని à°¶‌ని దేవున్ని ప్ర‌à°¸‌న్నం చేసుకోవడానికి చాలా మంది à°°‌క‌à°°‌కాల మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు&period; à°¶‌ని à°¸‌రిగ్గా చూడ‌క‌పోతే అన్నీ క‌ష్టాలే ఎదుర‌వుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53699 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;river&period;jpg" alt&equals;"do like this if you have shani dosham " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌ని దుష్ప్ర‌భావం à°µ‌ల్ల తీవ్రమైన à°¸‌à°®‌స్య‌లు ఏర్ప‌డుతుంటాయి&period; చేసే ప్ర‌తి à°ª‌నిలోనూ ఆటంకం క‌లుగుతుంది&period; ఏ à°ª‌నీ పూర్తికాదు&period; అలాగే ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨&comma; ఇత‌à°° మాన‌సిక à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తుంటాయి&period; అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాయి&period; చేతిలో చిల్లి గ‌వ్వ ఉండ‌దు&period; ఇవ‌న్నీ à°¶‌ని సృష్టించే ఆటంకాలే అని చెప్ప‌à°µ‌చ్చు&period; ఇలాంటి వారు కింద చెప్పిన విధంగా చేస్తే à°¶‌ని ప్ర‌భావం నుంచి à°¤‌ప్పించుకోవ‌చ్చు&period; దీంతో à°¶‌ని చూపు à°¸‌రిగ్గా ఉంటుంది&period; ఆయా à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అన్నీ శుభాలే క‌లుగుతాయి&period; à°®‌à°°à°¿ à°¶‌నిని ప్ర‌à°¸‌న్నం చేసుకోవాలంటే&period;&period; ఏం చేయాల్సి ఉంటుందంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ కుండలిలో శని దోషం లేదా శని బలహీనంగా ఉంటే ప్రతి శనివారం కొబ్బరికాయను గంగా&comma; యమునా నది నీటిలో à°µ‌à°¦‌లాలి&period; లేదా à°¸‌మీపంలో ఉన్న ఏదైనా à°¨‌దిలోనూ కొబ్బ‌రికాయ‌ను à°µ‌à°¦‌à°²‌à°µ‌చ్చు&period; అలా కొబ్బ‌రికాయ‌ను à°µ‌దిలే à°¸‌à°®‌యంలో ఓం రామదూతాయ నమః అనే మంత్రాన్ని à°ª‌ఠించాలి&period; ఇలా à°µ‌రుస‌గా 7 à°¶‌నివారాలు చేయాలి&period; దీంతో అన్ని సమస్యలు తొలగిపోతాయి&period; శనితో ఇబ్బందులు ఉండ‌వు&period; పైగా à°¶‌ని అనుగ్ర‌హం à°²‌భిస్తుంది&period; హనుమంతుడి ఆశీర్వాదం కూడా వెన్నంటే ఉంటుంది&period; ఎలాంటి à°¸‌à°®‌స్య‌లు&comma; క‌ష్టాలు ఉండ‌వు&period; ఆర్థిక à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts