ఆధ్యాత్మికం

Temple : ఆలయం పక్కన ఇల్లు కట్టుకోకూడదా..? ఉంటే ఏమ‌వుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Temple &colon; ఎన్నో ఆలయాలు ఉంటూ ఉంటాయి&period; మన ఇంటికి దగ్గరలోనే చాలా ఆలయాలు ఉంటాయి&period; అయితే మనలో చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు&period; ప్రస్తుత ఆధునిక కాలంలో చాలామంది వాస్తుని పట్టించుకోవడం లేదు&period; అయితే కొందరు పట్టించుకోకపోయినప్పటికీ చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తున్నారు&period; వాస్తు చూసి తర్వాత ఇల్లుని కట్టుకుంటున్నారు&period; వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం&comma; ఇంట్లో సామాన్లని పెట్టుకోవడం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం&period; ఎందుకంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది వీటి మీద ఆధారపడి ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన పెద్దలైతే ఇంటిని దేవాలయంతో పోలుస్తారు&period; వంటగదిని పాకమందిరము అని&period;&period; స్నానం చేసే గదిని స్నాన మందిరం అని అనేవారు&period; అయితే చాలామందికి ఉండే సందేహం ఏమిటంటే ఆలయానికి దగ్గర ఇల్లు ఉండొచ్చా&period;&period;&quest; ఆలయానికి సమీపంలో ఇల్లు కట్టుకుంటే మంచిదా కాదా అని&period;&period; అయితే నిజానికి ఆలయానికి సమీపంలో&comma; అనగా దేవాలయం నీడ&comma; ధ్వజస్తంభం నీడ పడే చోట ఇంటిని కట్టుకోవడం మంచిది కాదని శాస్త్రం అంటోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60496 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;temple&period;jpg" alt&equals;"can we build home near temple " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేవాలయాల నీడ ఇంటి మీద ఎప్పుడు పడకూడదట&period; ఆలయ నీడ ఇంటిపై పడితే ఐశ్వర్యం పోతుంది&period; రోగాలు వస్తాయి&period; ఆయువు క్షీణిస్తుంది&period; ఎంతవరకు కట్టుకోకూడదు అంటే&comma; యజమాని కుడి చేతిని ముందుకు చాచి&comma; ఎడమ భుజం చివరి భాగం వరకు ఒక హస్త ప్రమాణం తీసుకోవాలి&period; అంతవరకు కట్టుకోకపోవడం మంచిది&period; శివాలయం పక్కన 100 బారల లోపు ఇల్లు ఉండకూడదు&period; విష్ణు ఆలయం వెనుక భాగం గృహ నిర్మాణం చేయకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వైష్ణవాలయానికి వెనుక 100 బారలు&comma; ముందు 50 బారలు వదిలేసి అప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు&period; కనీసం 20 బారలు అయినా వదిలేయాలి&period; శక్తి ఆలయానికి కుడి&comma; ఎడమవైపు ఇల్లు కట్టుకోకూడదు&period; శక్తి ఆలయానికి 120 బారల వరకు ఇల్లు కట్టుకోకుండా ఉంటే మంచిది&period; ఆంజనేయ స్వామి ఆలయానికి ఎనిమిది బారల వరకు కట్టుకోకూడదు&period; చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన విషయాలని&period; వీటిని పాటిస్తే అంతా మంచే జరుగుతుంది&period; తెలియకుండా అనవసరంగా ఇలాంటి తప్పులు మాత్రం చేయకండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts