lifestyle

Habits : మ‌న‌ల్ని క‌ష్టాల పాలు చేసే అల‌వాట్లు ఇవి.. వెంట‌నే మానేయండి.. లేదంటే అరిష్టం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Habits &colon; మనం చేసే పొరపాట్ల వల్ల కష్టాలు పాలవ్వాల్సి ఉంటుంది&period; అందుకని తెలిసి కానీ తెలియక కానీ మనం తప్పులు చేయకూడదు చాలా మంది రోజు చేసే పొరపాట్లు ఇవి&period; ఇలాంటి అలవాట్లు ఉంటే వాటికి దూరంగా ఉండటం మంచిది లేకపోతే కష్టాలు తప్పవు&period; పొద్దు ఎక్కే దాకా ఇంట్లో నిద్రలేకుండా అలా పడుకోవడం మంచిది కాదు&period; లేచిన వెంటనే కల్లాపు చల్లడం మంచిది కాదు&period; నిద్రలేవగానే దుప్పటిని వెంటనే మడత పెట్టాలి&period; లేకపోతే దరిద్ర దేవత ఆసనంగా అక్కడే కూర్చుని ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం తిన్న తర్వాత ఎంగిలికంచాన్ని వెంటనే తీసేయాలి&period; మాసిన బట్టల్ని ఉతికిన తర్వాత స్నానం చేయాలి&period; బట్టలు పిండిన నీటిని కాళ్ళ మీద అసలు పోసుకోకూడదు&period; ఇల్లు ఊడ్చిన తర్వాత చీపురుని అసలు నిలబెట్టకూడదు&period; వంట అయిన తర్వాత వంట గదిలో సామాన్లు ని వెంటనే శుభ్రం చేసుకోవాలి&period; పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు చిత్రపటాలని పెట్టకూడదు&period; సాయంత్రం 6 దాటాక సూది&comma; ఉప్పు&comma; నూనె ఇంటికి తెచ్చుకోకూడదు&period; సంధ్యాకాలంలో సంసారం నిషేధం&period; ఆ సమయంలో నిద్ర పోకూడదు కూడా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60492 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;habits&period;jpg" alt&equals;"if you have these habits you will land into trouble " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొద్దెక్కిన తర్వాత పెరుగు&comma; మినప పొడి ఎవరికి ఇవ్వకూడదు&period; కూరగాయలను కూడా ఎవరికి ఇవ్వకూడదు&period; ముఖ్యంగా శుక్రవారం మంగళవారం ఎవరికీ ఇవ్వకూడదు&period; శనివారం నాడు చెప్పులు&comma; గొడుగు&comma; నూనె ఇంటికి తెచ్చుకోకూడదు&period; శనివారం నాడు నలుపు దుస్తులు అసలు వేసుకోకూడదు&period; ఇంటికి తెచ్చుకోకూడదు కూడా&period; శనివారం నాడు చెప్పులు&comma; నల్లని వస్తువులు&comma; నీలం వస్తువులు ఇస్తే తీసుకోకండి&period; ఇంటిని ఎప్పుడు శుభ్రంగానే ఉంచుకోవాలి&period; స్నానం చేసిన తర్వాత తుడిచిన తువ్వాలని తలుపు మీద వేయకూడదు&period; ఉదయం లేవగానే పాచి ముఖంతో అద్దంలో చూసుకోకూడదు&period; ఇంటి గుమ్మాల మీద కూర్చుని మాట్లాడుకోకూడదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts