ఆధ్యాత్మికం

Lakshmi Devi : శుక్రవారం నాడు ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lakshmi Devi &colon; శుక్రవారం నాడు మనం ఇలా చేయడం వలన&comma; మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది&period; ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండాలని అనుకుంటారు&period; ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని అనుకుంటారు&period; శుక్రవారం నాడు ఇలా చేసారంటే&comma; కచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది&period; మరి శుక్రవారం నాడు ఏం చేయాలి&period;&period;&quest; ఏం చేయకూడదు&period;&period;&quest; అనే విషయాలను ఇప్పుడు చూసేద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శుక్రవారం నాడు ఉప్పుని తెచ్చుకున్నట్లైతే&comma; లక్ష్మీ దేవిని మీ ఇంటికి తెచ్చుకున్నట్లే&period; అదే విధంగా ఒక్కొక్క సారి మనం పాలని కాచినప్పుడు అవి పొంగిపోతూ ఉంటాయి&period; అలా పొంగితే కూడా అది శుభమే&period; అయితే పాలు మాత్రం వృధాగా నేల మీద పడిపోతే అది అశుభం&period; పాలు చెడిపోతే వాటిని వెంటనే పారబోయాలి&period; అలా చెడిపోయిన పాల‌ని ఇంట్లో పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి ఆ ఇంట ఉండదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59173 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lakshmi-devi-17&period;jpg" alt&equals;"do like this on friday lakshmi devy stays in your home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎప్పుడు కూడా పాలని ఒక శుభ్రమైన గిన్నెలో మాత్రమే పోసుకోవాలి&period; పాలని శుభ్రంగా లేని గిన్నెలో పోస్తే&comma; లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి దూరం అయిపోతుంది&period; అప్పుల బాధలు పెరుగుతాయి&period; శుక్రవారం నాడు ఎవరికైనా అప్పు ఇస్తే&comma; లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి&comma; వారి ఇంటి నుండి బయటకి వచ్చేస్తుంది&period; స్త్రీలు శుక్రవారం నాడు తలంటు స్నానం చేసి&comma; లక్ష్మీదేవిని తప్పకుండా పూజించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శుక్రవారం మీ ఇంటికి ఎవరైనా ముత్తయిదువు వస్తే&comma; వారికి దక్షిణతో కూడిన తాంబూలం ఇస్తే లక్ష్మీదేవి ఉంటుంది&period; సూర్యోదయానికి ముందే మహిళలు నిద్రలేచి&comma; ఇంటిని శుభ్రం చేసుకుని&comma; ముగ్గు వేసి&comma; పూజ చేసుకుంటే ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది&period; ఇలా లక్ష్మీదేవి ఉండాలంటే ఈ విధంగా శుక్రవారం నాడు పాటించండి&period; అప్పుడు కచ్చితంగా మీ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది&period; ఎలాంటి ఆర్థిక బాధలు కూడా ఉండవు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts