పోష‌కాహారం

Fruits : ఈ 6 పండ్ల‌ను తొక్క తీయ‌కుండానే తినాల‌ట.. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Fruits &colon; à°¤‌à°°‌చూ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే&period; ఒక్కో à°°‌క‌మైన పండును తిన‌డం à°µ‌ల్ల అనేక విధాలైన ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన కీల‌క‌పోష‌కాలు కూడా à°²‌భిస్తాయి&period; అయితే మీకు తెలుసా&period;&period;&quest; కొన్ని à°°‌కాల పండ్ల‌ను మాత్రం à°®‌నం తొక్క తీయ‌కుండానే తినాల‌ట&period; అవును&comma; మీరు విన్న‌ది నిజ‌మే&period; అలా తొక్క తీయ‌కుండా తింటేనే ఆ పండ్ల à°µ‌ల్ల à°®‌à°¨‌కు పూర్తి స్థాయిలో లాభాలు క‌లుగుతాయ‌ట‌&period; à°®‌à°°à°¿ అలా తొక్క తీయ‌కుండా తినాల్సిన పండ్లేమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి&period; యాంటీ ఆక్సిడెంట్లు&comma; ఫైటో న్యూట్రియెంట్లు ఉంటాయి&period; అయితే ఇవి యాపిల్ పండ్ల‌లో ఎలా ఉంటాయో వాటి తొక్క‌లో కూడా అంతే విధంగా ఉంటాయి&period; క‌నుక యాపిల్ పండ్ల‌ను తొక్క తీయ‌కుండా అలాగే తినాలి&period; దీని à°µ‌ల్ల యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా à°²‌భిస్తాయి&period; à°¤‌ద్వారా à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ఈ పండ్ల‌ను కూడా à°®‌నం తొక్క తీయ‌కుండానే తినాలి&period; దీని à°µ‌ల్ల ఆ తొక్క‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు&comma; ఫైటో న్యూట్రియంట్లు à°®‌à°¨ à°¶‌రీరానికి అందుతాయి&period; అంతేకాదు&comma; పియ‌ర్స్ పండ్ల తొక్క‌లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు మెండుగా ఉంటాయి&period; అందువ‌ల్ల అవి à°®‌à°¨‌కు క‌లిగే వాపుల‌ను&comma; నొప్పుల‌ను à°¤‌గ్గించుకునేందుకు ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59177 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;fruits&period;jpg" alt&equals;"these fruits must be eaten with pulp " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది à°¸‌పోటా పండ్ల‌ను తొక్క తీసి తింటారు&period; అయితే అలా కాకుండా తొక్క‌తోనే నేరుగా తినాలి&period; దీని à°µ‌ల్ల జీర్ణాశ‌యం శుభ్ర‌à°®‌వుతుంది&period; దీంతోపాటు పొటాషియం&comma; ఐర‌న్‌&comma; ఫోలేట్&comma; పాంటోథెనిక్ యాసిడ్ వంటి కీల‌క పోష‌కాలు à°®‌à°¨‌కు à°²‌భిస్తాయి&period; కివీ పండును తొక్క తీయ‌కుండా తింటే దాంతో ఆ తొక్క‌లో ఉండే ఔషధ గుణాలు ఆందోళ‌à°¨‌ను&comma; ఒత్తిడిని దూరం చేస్తాయి&period; యాంటీ ఆక్సిడెంట్లు&comma; విట‌మిన్ సి ఉండ‌డం à°µ‌ల్ల à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం తొల‌గిపోతుంది&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు మాయ‌à°®‌వుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడి పండ్ల‌ను కూడా చాలా మంది తొక్క తీసి తింటారు&period; కానీ అలా చేయ‌కూడ‌దు&period; మామిడి పండ్ల‌ను తొక్క‌తో అలాగే తినాలి&period; దీని à°µ‌ల్ల వాటిలో ఉండే కెరోటినాయిడ్లు&comma; పాలీఫినాల్స్‌&comma; ఒమెగా-3&comma; ఒమెగా-6 యాసిడ్లు&comma; పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు à°®‌à°¨‌కు à°²‌భిస్తాయి&period; అవి క్యాన్స‌ర్‌&comma; à°¡‌యాబెటిస్‌&comma; గుండె జ‌బ్బుల‌ను దూరం చేస్తాయి&period; క‌నుక ఈ పండ్ల‌ను à°¤‌ప్ప‌నిస‌రిగా తొక్క‌తోనే తినాల్సి ఉంటుంది&period; దీంతో ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts