ఆధ్యాత్మికం

మంగళవారం ఉదయం నిద్రలేవగానే ఇలా చేయండి.. అష్టైశ్వర్యాలు కలుగుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మంగళవారం ఆంజనేయ స్వామికి&comma; మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన రోజు&period; మంగళవారం వీరికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు&period; అదేవిధంగా మంగళవారం కుబేర స్థానాన్ని చూస్తూ నిద్రలేవడం వల్ల అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని పండితులు చెబుతున్నారు&period; సాధారణంగా కుబేరుడు ధనానికి అధిపతి&period; కనుక కుబేరుడికి పూజ చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంగళవారం కుబేరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు&period; మన ఇంట్లో కుబేరుడిని ఉత్తర దిక్కున పెట్టి పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి&period; ఉత్తర దిక్కును కుబేర స్థానం అని చెబుతారు&period; కనుక ఉత్తరం దిక్కున కుబేరుడి విగ్రహాన్ని పెట్టి పూజ చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54707 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;lord-kubera-1&period;jpg" alt&equals;"do like this on tuesday morning for wealth " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుబేరుడి విగ్రహం ఇంట్లో మాత్రమే కాకుండా వ్యాపారం చేసేచోట లేదా ఆఫీసులో పెట్టడం వల్ల వారికి వ్యాపారాభివృద్ధి జరుగుతుంది&period; ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం నిద్ర లేచేటప్పుడు కుబేర స్థానాన్ని చూసి నిద్ర లేవడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుందని చెబుతున్నారు&period; పడుకునేటప్పుడు దక్షిణ దిశ వైపు తలపెట్టి పడుకోవడం వల్ల లేవగానే మనం కుబేర స్థానాన్ని చూస్తూ నిద్రలేవవచ్చు&period; దీంతో రోజంతా శుభమే కలుగుతుంది&period; పట్టిందల్లా బంగారమే అవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts