ఆధ్యాత్మికం

మంగ‌ళ‌వారం నాడు ఇలా చేస్తే మీకు ఉండే ఎలాంటి దోషాలు అయినా పోయి సంప‌ద‌లు సిద్ధిస్తాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">మంగళవారం అంటే హనుమంతుడికి చాలా ఇష్టమైన రోజు&period; ఆయన అనుగ్రహం పొందాలంటే ఈరోజు ప్రత్యేక పూజలు చెయ్యాలి&period;ఉపవాసం పాటించడం ద్వారా à°­‌జరంగబలి అనుగ్రహాన్ని పొందవచ్చు&period; అదే సమయంలో&comma; మంగళవారం అంగారక గ్రహానికి సంబంధించినది కూడా&period; అయితే ఈ రోజు కొన్ని రకాల పొరపాట్లు చేస్తే మహాపాపం తగులుతుందని పండితులు అంటున్నారు అవేంటో ఒకసారి చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జ్యోతిషశాస్త్రంలో మంగళవారం జుట్టు&comma; గోర్లు కత్తిరించుకోవ‌ద్దు&period; ఈ రోజు జుట్టు కత్తిరించడం&comma; షేవ్ చేయడం&comma; గోర్లు కత్తిరించడం అశుభమని నమ్ముతారు&period; మంగళవారం ఈ పనులన్నీ చేయడం వల్ల మనిషి తెలివితేటలు&comma; డబ్బును కోల్పోవలసి రావచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84266 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;lord-hanuman-1&period;jpg" alt&equals;"do like this on tuesday to remove all problems " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంగళవారం నాడు ఎవరి దగ్గరా అప్పులు చేయవద్దు&comma; అప్పులు ఇవ్వకూడదని గ్రంధాలలో చెప్పబడింది&period; ఇలా చేయడం వల్ల మనిషి అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది&period; అదే సమయంలో ఇతర నష్టాలను పొందే అవకాశం కూడా పెరుగుతుంది&period; మంగళవారం హనుమాన్ కి అంకితం అని నమ్ముతారు&period; ఈ రోజున సాత్వికంగా ఉండాల్సిన అవసరం ఉంది&period; మంగళవారం నాడు మద్యం&comma; మాంసాహారం వంటివి తీసుకోవడం వల్ల మనిషి పనికి ఆటంకం కలుగుతుందని నమ్ముతారు&period; అటువంటి పరిస్థితిలో మంగళవారం వీటికి దూరంగా ఉండటం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇకపోతే మరో విషయం&period;&period; మంగళవారాల్లో నల్లని దుస్తులు ధరించకూడదని కూడా చెబుతారు&period; ఈ రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మంగళ దోష ప్రభావం తగ్గుతుంది&period; దేవుడికి ఎర్ర మందారం తో పూజలు చేస్తే చాలా మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts