వినోదం

చిరంజీవి ఫేవరెట్ ఆహారం ఏంటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి&comma; మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి&period; ఆయన ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ఛాన్సులు రాక ఆపసోపాలు పడ్డారు&period; కానీ ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా తాను ఎంచుకున్న దారిని వదలకుండా ముందుకు సాగారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణ హీరో నుంచి ఇండస్ట్రీ ని ఏలే స్థాయికి చేరుకున్నారని చెప్పవచ్చు&period;&period; అలా మెగాస్టార్ చిరంజీవి స్వశక్తితో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు&period; ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలామంది హీరోలు ముందుకు వచ్చారు&period; చిరంజీవి తన నటన డాన్స్ల తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు వచ్చారు&period;&period; ఇలాంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ఎలాంటి వార్త వచ్చినా అభిమానులు ఎంతో ఆనందపడతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91764 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;chiranjeevi-1&period;jpg" alt&equals;"do you know which food chiranjeevi likes most " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం ఆయన గురించి సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లు కొడుతోంది&period;&period; చిరంజీవి తినే ఫుడ్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి&period; అయితే మెగాస్టార్ చిరంజీవికి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టమట&period; ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్లినప్పుడు ఎక్కువగా సీ ఫుడ్ తినడానికే ఇష్టపడతారట&period; ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియా వైరల్ గా మారింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts