ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు అగరబత్తిలను వెలిగిస్తే ప్రమాదమే..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మధ్యకాలంలో చాలామంది వాస్తు పాటిస్తున్నారు&period; వాస్తు శాస్త్రం ప్రకారం మనం పనులు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని నమ్ముతారు&period; అలా వాస్తు నమ్మేవారు ఈ నియమాన్ని కచ్చితంగా పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు&comma; జ్యోతిష్య నిపుణులు అంటున్నారు&period;&period; మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం&period;&period; సాధారణంగా మన ఇండ్లలో దేవుడికి అగరుబత్తిలను వెలిగిస్తూ ఉంటాం&period; అయితే ఇంట్లో అగరువత్తిని వెలిగిస్తే నెగిటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అంటూ ఉంటారు&period; అందుకని ప్రతిరోజు తప్పనిసరిగా చాలామంది అగరువత్తిని వెలిగిస్తూ ఉంటారు&period; అంతేకాకుండా హానికరమైన బ్యాక్టీరియా వంటివి తొలగిపోయి ఆరోగ్యానికి మేలు చేస్తుందని నమ్ముతారు&period; ఈ విధంగా ప్రతిరోజు అగరువత్తిని వెలిగిస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అలాంటి అలవాట్లు మీకు ఉన్నట్లయితే ఇప్పుడే మానుకోండి&period;&period; అంటే పూర్తిగా కాదు అగరుబ‌త్తిని మంగళవారం&comma; ఆదివారం రోజున అస్సలు వెలిగించకూడదట&period; మంగళవారం&comma; ఆదివారం రోజున అగరువత్తిని వెలిగించడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని వేద పండితులు అంటున్నారు&period; అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు&period; కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84402 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;agarbatti&period;jpg" alt&equals;"do not lit agarbatti in these 2 days " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఈ తప్పును చేయొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు&period; ఈ విధంగా మీరు అనుసరిస్తే ఏ బాధ లేకుండా ఉండవచ్చని తెలియజేస్తున్నారు&period; అయితే కొన్నిసార్లు మనం చేసే చిన్న తప్పులు మనల్ని ఎన్నో రకాల సమస్యల్లో పడేస్తూ ఉంటాయి&period; కాబట్టి వేద పండితులు చెప్పిన ఈ చిట్కాలను పాటించి ఎలాంటి బాధ లేకుండా పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉండటం మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts