హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తినాల్సిందే.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని పోషకాహారాలు రోగాలను నయంచేసే గుణాలు కూడా కలిగి వుంటాయి&period; బెర్రీలు&comma; బీన్స్&comma; బ్రక్కోలి వంటివి సూపర్ ఆహారాలుగా చెప్పవచ్చు&period; వీటిని మీ రోజువారీ ఆహారంలో చేరిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు పరిష్కరించవచ్చు&period; అవేమిటో కొన్ని చూడండి&period; చెర్రీలు &&num;8211&semi; కడుపులో మంట&comma; కేన్సర్&comma; కీళ్ళనొప్పులు&comma; గౌట్&comma; వంటి వ్యాధులకు రుచికరమైన ఆరోగ్యకరమైన చెర్రీ పళ్ళు బాగా నివారణనిస్తాయి&period; వీటిని అలానే తినేయవచన్చు లేదా పెరుగు&comma; ఓట్ మీల్ వంటి వాటిలో కలిపి తినవచ్చు&period; జామ కాయ లేదా పండు &&num;8211&semi; ఎంతో రుచి&comma; రోగ నివారణలో అద్భుతం&period; పుష్కలమైన విటమిన్- సి వుంటుంది&period; ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ నివారిస్తాయి&period; గుండె&comma; పక్షవాతం వ్యాధులు రాకుండా చేస్తుంది&period; ఎర్రటి జామ పండ్లు&comma; తెల్లవాటికంటే మంచి ఆరోగ్యం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీన్స్ &&num;8211&semi; బీన్స్ పీచు వున్న మంచి పోషకాహారం&period; ప్రొటీన్లు&comma; యాంటీ ఆక్సిడెంట్లు కూడా వుంటాయి&period; రక్తంలోని షుగర్ స్ధాయి నియంత్రిస్తుంది&period; విషాహారానికి విరుగుడు&comma; నిద్ర లేమి&comma; డయేరియా&comma; రక్తపోటు వంటివాటికి నివారణ&period; కివి పండ్లు &&num;8211&semi; కివి పండ్లలో విటమిన్లు&comma; పొటాషియం అధికం&period; గుండెజబ్బులు&comma; శ్వాససంబంధిత సమస్యలు&comma; పక్షవాతం వంటివి రాకుండా చేస్తాయి&period; ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కివి పండ్లు గుండె జబ్బులు రాకుండా చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91754 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;beans&period;jpg" alt&equals;"we must take these foods daily know the reasons " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బచ్చలి కూర &&num;8211&semi; ఎన్నో విటమిన్లు కల మంచి పోషకాహారం&period; గుండె జబ్బులు&comma; మతిమరపు వంటి వాటికి బాగా పనిచేస్తుంది&period; విటమిన్ కె వుంటుంది&period; కాల్షియం అధికంగా వుండి ఎముకలు గట్టిపరుస్తుంది&period; ఈ ఆకు కూర సంవత్సరం పొడవునా లభిస్తూనే వుంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts