హెల్త్ టిప్స్

వెల్లుల్లిని దిండు కింద పెట్టుకుని నిద్రిస్తే ఏం జ‌రుగుతుందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రకృతి ప్రసాదమైన వెల్లుల్లి&lpar;కొన్ని ఏరియాల్లో ఎల్లి పాయలు అని కూడా అంటారు&rpar; తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి&period;వెల్లుల్లిని తినటం వలన ఎన్నో అనారోగ్యాల నుండి దూరంగా ఉండవచ్చు&period; మరీ ముఖ్యంగా వెల్లుల్లి పచ్చిగా ఉన్నప్పుడు తినడం వలన చాలా మంచిది&period; నిద్రలేమి&comma; జుట్టు రాలిపోవడం&comma; లివర్ సమస్యలు&comma; జలుబు వంటి ఎన్నో సమస్యలకి మంచి పరిష్కారం మన వెల్లుల్లి&period; వెల్లుల్లిలో ఎంతో శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి&period; దాదాపుగా ఏడు వేల ఏళ్ల పూర్వం నుండే వెల్లుల్లి ని ఆహారంగా వాడుతున్నామంటే దాని విలువ ఏంటో మనకి అర్థమవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అసలు విషయానికొస్తే&period;&period; వెల్లుల్లి ని కేవలం ఆహారంగానే కాకుండా ఇతర ప్రయోజనాకి కూడా వాడతారంట&period; ఇవ్వాల్టి కాంపిటీషన్ రోజుల్లో నిద్ర సరిగ్గా పట్టక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారు చక్కగా ఒక వెల్లుల్లి పాయని తలదిండు క్రింద పెట్టుకొని పడుకుంటే నిద్ర బాగా పడుతుందట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91757 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;garlic-under-pillow&period;jpg" alt&equals;"what happens if you sleep with garlic under pillow " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఎటువంటి నెగటివ్ ఆలోచనలను దగ్గరకు రానియ్యకుండా చూస్తుందంట&period; వెల్లుల్లి ఉపయోగాలని గమనించి తప్పకుండ ఇప్పటినుంచే వాడకం ప్రారంభించండి… అనారోగ్య సమస్యలనుండి దూరంగా ఉండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts