ఆధ్యాత్మికం

Morning : నిద్ర లేవ‌గానే వీటిని చూస్తే అంతా న‌ష్ట‌మే.. ద‌రిద్రం చుట్టుకుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Morning &colon; ఉదయం నిద్ర లేచిన తర్వాత మనం పాటించే విషయాలు చాలా ఉన్నాయి&period; ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మనం దేనినైతే మొదట చూస్తామో దాని ప్రభావం మనకు రోజంతా ఉంటుంది అని చాలా మంది నమ్ముతారు&period; పెద్దలైతే ఉదయం లేచిన వెంటనే దేవుడి ఫోటోని చూసి ఆ తర్వాత భూదేవికి నమస్కారం చేసుకుని నిద్ర లేవమని చెప్తూ ఉంటారు&period; ఉదయం నిద్ర లేచాక చాలామంది ఏదో ఒక వస్తువుని అలా కాసేపు చూస్తూ ఉంటారు&period; లేదంటే దేవుడి ఫోటోని చూస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమంది చేతికి ఉన్న ఉంగరాలని చూసి లేస్తూ ఉంటారు&period; కొందరైతే వాళ్ళ ముఖాలని వాళ్ళే చూసుకుని నిద్రలేస్తూ ఉంటారు&period; ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో అలవాటు ఉంటుంది&period; అయితే ఈ అలవాటు ఉంటే మాత్రం దరిద్రం చుట్టుకుంటుందని పండితులు అంటున్నారు&period; నిద్ర లేవగానే పళ్ళు తోముకోకుండా చాలా మంది కాఫీ&comma; టీ లను తాగుతూ ఉంటారు&period; అది మంచిది కాదు&period; అదే విధంగా దంతాలని శుభ్రం చేసుకునేటప్పుడు ఎవరూ చూడకపోవడం మంచిదట&period; కొంతమంది తిరుగుతూ పళ్ళు తోముకుంటారు&period; కొందరు ఎండ తగలాలని ఎండలో నిలబడి దంతాలని శుభ్రం చేసుకుంటుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52825 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;morning&period;jpg" alt&equals;"do not see these in the morning " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయడం వలన సూర్యుడికి ఆగ్రహం కలుగుతుంది&period; డబ్బు కూడా విపరీతంగా ఖర్చు అవుతుందని పండితులు అంటున్నారు&period; ఎప్పుడైనా ఏదైనా చెడు కలిగితే ఈరోజు మనం ఎవరి మొహం మొదట చూశాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు&period; అయితే ఉదయం లేచాక బొట్టు లేని ఆడపిల్ల ముఖం అస్సలు చూడకూడదు&period; అదేవిధంగా స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి వంటింట్లోకి వెళ్లకూడదు&period; స్త్రీలు ఉదయాన్నే శుభ్రం చేయని పాత్రలని చూడకూడదు&period; ఉదయం లేవగానే జంతువుల బొమ్మల్ని చూడడం కూడా మంచిది కాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్రలేచిన వెంటనే భూదేవికి నమస్కారం చేసుకోవాలి&period; మనం చేసే పాపాలు అన్నింటినీ భూదేవి మోస్తుంది&period; కనుక నిద్ర లేవగానే వెంటనే భూదేవికి నమస్కారం చేసుకోండి&period; నిద్రలేచిన వెంటనే వేదమంత్రాలు చదువుతున్న బ్రాహ్మణుడిని చూడడం చాలా మంచిది&period; దేవతలు కొలువై ఉండే గోవుని&comma; తులసి మొక్కని నిద్రలేవగానే చూస్తే మంచి జరుగుతుంది&period; గుడి గోపురాన్ని&comma; పర్వతాలని&comma; సముద్రాన్ని చూస్తే కూడా అంతా శుభం కలుగుతుంది&period; బంగారాన్ని&comma; దూడతో ఉన్న ఆవుని&comma; ఎర్రచందనాన్ని చూసినా కూడా చక్కటి ఫలితం కనపడుతుంది&period; అగ్నిని చూసినా&comma; యజ్ఞం చేసే వాళ్ళని చూసినా కూడా శుభమే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts