ఆధ్యాత్మికం

Lord Shiva : శివ‌పూజ‌లో వీటిని అస‌లు ఉప‌యోగించ‌కూడ‌దు.. జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Shiva &colon; చాలా మంది శివుడికి పూజలు చేస్తూ ఉంటారు&period; ప్రత్యేకించి శివుడిని కొలుస్తూ ఉంటారు&period; పరమేశ్వరుడిని పూజిస్తే&comma; చక్కటి ఫలితం ఉంటుందని జీవితంలో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని భావిస్తారు&period; ఎప్పుడైనా ఆలయంలో శివుడిని చూసినట్లయితే&comma; శివుడికి కుంకుమ తిలకం ఉండదు&period; ఈశ్వరుడికి ఇలా చాలా విషయాల్లో తారతమ్యాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు&period; కొన్ని వస్తువులతో శివుడిని పొరపాటున కూడా పూజించకూడదని అంటున్నారు&period; మరి వాటి గురించి చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈసారి మీరు శివుడిని ఆరాధించేటప్పుడు ఈ తప్పులు చేయకుండా చూసుకోండి&period; మీరు శివుడిని పూజించేటప్పుడు&comma; తులసి ఆకులని అసలు ఉపయోగించకూడదు&period; అలానే&comma; శంఖం&comma; కొబ్బరినీళ్లు&comma; ఎర్రని రంగులో ఉండే పువ్వులు పెట్టకూడదు&period; వీటిని శివుడికి సమర్పించడం మంచిది కాదు&period; వీటితో అస్సలు శివుడిని ఆరాధించకూడదు&period; శివుడికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది&period; భక్తుల కోరికల్ని పరమేశ్వరుడు వెంటనే తీరుస్తాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57547 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lord-shiva-7&period;jpg" alt&equals;"do not use these in lord shiva pooja " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహాశివరాత్రి&comma; శ్రావణమాసం అంటే శివుడికి చాలా ప్రీతికరం&period; ఆ రోజుల్లో పూజలు చేస్తే&comma; ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి&period; అన్ని దేవుళ్ళని విగ్రహరూపంలో పూజిస్తూ ఉంటాం&period; కానీ&comma; శివుడిని లింగ రూపంలో పూజిస్తాం&period; అన్ని దేవుళ్ళకి తిలకం పెట్టినట్లు శివుడికి పెట్టరు&period; శివుడిని పూజించేటప్పుడు&comma; కుంకుమ&comma; సింధూరం వంటివి పెట్టకూడదు&period; సింధూరం&comma; కుంకుమ చాలా దేవుళ్ళకి ఎంతో ఇష్టం&period; అందుకని వాటిని పూజ సమయంలో వాడుతూ ఉంటాము&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ&comma; శివుడికి అలా కాదు&period; శివుడికి శంఖంతో నీళ్లు ఇవ్వకూడదు&period; తులసి ఆకులని శివుడికి పెట్టకూడదు&period; కొబ్బరి నీళ్ళని కూడా శివుడికి సమర్పించకూడదు&period; అలానే&comma; ఎర్రటి పూలతో కూడా పూజ చేయకూడదు&period; శివుడికి పసుపుతో కూడా పూజ చేయకూడదు&period; పసుపుతో కూడా శివుడిని పూజించడం మంచిది కాదని పండితులు అంటున్నారు&period; కనుక&comma; ఈ తప్పులను చేయకుండా చూసుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts