చిట్కాలు

Oil For Hair Growth And Dandruff : జుట్టు పెర‌గాల‌న్నా.. చుండ్రు త‌గ్గాల‌న్నా.. దీన్ని వాడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Oil For Hair Growth And Dandruff &colon; ప్రతి ఒక్కరు కూడా&comma; అందమైన కురులని పొందాలని అనుకుంటుంటారు&period; మీరు కూడా అందమైన కురులని పొందాలని అనుకుంటున్నారా&period;&period;&quest; పొడవాటి జుట్టుని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారా&period;&period;&quest; అయితే&comma; ఇది మీకోసం&period; జుట్టుకి సంబంధించిన సమస్యలు తగ్గించడానికి&comma; ఖరీదైన నూనెలు&comma; షాంపులు వాడక్కర్లేదు&period; చాలామంది రేటు ఎక్కువ పెట్టి&comma; మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ని కూడా వాడుతూ ఉంటారు&period; జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి&comma; కురులు బలంగా ఉండడానికి&comma; కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జుట్టుకు రక్తప్రసరణ మెరుగుపరచడానికి&comma; ఈ నూనెను తయారు చేసుకోండి ఈ నూనెను తయారు చేసుకుని&comma; మీరు ఉపయోగించినట్లయితే&comma; కుదళ్లకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది&period; జుట్టు పెరగడానికి సహాయపడుతుంది&period; జుట్టు అస్సలు రాలదు కూడా&period; ఒక గిన్నెలో ఐదు ఉసిరికాయల్ని తురుముకోండి&period; తర్వాత&comma; అందులో గుప్పెడు గోరింటాకు&comma; గుప్పెడు కట్ చేసిన మందార ఆకులు వేసుకోండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57551 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;oil-for-hair-growth&period;jpg" alt&equals;"Oil For Hair Growth And Dandruff" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే&comma; ఇందులోనే 100 గ్రాములు మెంతులు&comma; రెండు స్పూన్లు కలోంజీ గింజలు వేసుకోండి&period; గుప్పెడు కరివేపాకు ఆకులను కూడా వేసుకోండి&period; అరకేజీ కొబ్బరి నూనెను కూడా ఇందులో వేసుకోండి&period; ఇప్పుడు&comma; పొయ్యి మీద పెట్టి సిమ్ లో వీటన్నిటిని మరిగించుకోవాలి&period; ఈ పదార్థాలు అన్నిటినీ కలుపుతూ&comma; నల్లగా నూనె వచ్చే వరకు కూడా మరిగించుకోండి&period; ఈ నూనెని తర్వాత వడకట్టేసి స్టోర్ చేసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి రోజు తలకి నూనె ని రాసుకుంటూ&comma; మసాజ్ చేసుకోండి&period; జుట్టు రాలకుండా ఉంటుంది&period; జుట్టు బాగా పొడుగ్గా ఎదుగుతుంది&period; నల్లగా కూడా మారుతుంది&period; చర్మం ఇన్ఫెక్షన్ కి గురి కాకుండా ఉంటుంది&period; చుండ్రు సమస్య కూడా ఉండదు&period; ఈ నూనెని మీరు దాదాపు రెండు నెలల వరకు నిల్వ పెట్టుకోవచ్చు&period; ఈ నూనె ని వాడితే&comma; రక్తప్రసరణ బాగా జరుగుతుంది&period; జుట్టు బాగా ఎదుగుతుంది&period; జుట్టు రాలడం&comma; చుండ్రు వంటి బాధల నుండి సులభంగా బయటపడొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts