హెల్త్ టిప్స్

Betel Leaves : త‌మ‌ల‌పాకుల‌ను అంత తేలిగ్గా తీసుకోకండి.. వీటిని తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Betel Leaves &colon; మన దేశంలో తమలపాకుల‌ను ఎక్కువగా వాడుతూ ఉంటారు&period; అన్ని వేడుకలలోనూ తమలపాకు కీలకమైన పాత్రను పోషిస్తుంది&period; తమలపాకుల‌లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి&period; తమలపాకుల‌లో విటమిన్ సి&comma; నియాసిన్&comma; రిబోఫ్లావిన్&comma; కెరోటిన్&comma; విటమిన్స్&comma; కాల్షియం సమృద్ధిగా ఉంటాయి&period; నొప్పుల నుండి ఉపశమనం కలిగించడానికి తమలపాకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది&period; తమలపాకుల‌ను పేస్టుగా చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో రాస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది&period; అలాగే తమలపాకుల‌ రసం తాగితే శరీరం లోపల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మోకాళ్ళ నొప్పులు&comma; కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు నొప్పులు ఉన్న ప్రదేశంలో తమలపాకులు పెట్టి కట్టుకడితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది&period; తమలపాకుల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను నాశనం చేస్తాయి&period; జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో చాలా ప్ర‌భావ‌వంతంగా పని చేస్తుంది&period; ఈ ఆకుల‌ను తింటే శరీరంలోని విషాలు బయటకు పోతాయి&period; అలాగే తమలపాకు ఆకలి హార్మోన్లను పునరుద్ధరిస్తుంది&period; ఆకలి లేని వారిలో ఆకలి పెరిగేలా చేస్తుంది&period; నోటికి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57543 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;betel-leaves&period;jpg" alt&equals;"do not forget to take betel leaves " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తమలపాకుల‌లో యాంటీ బయోటిక్ ప్రభావాలు ఉండడం వల్ల దగ్గు&comma; గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి చాలా బాగా సహాయ పడుతుంది&period; తమలపాకు రసంలో తేనె కలిపి తీసుకుంటే త్వ‌రగా ఉపశమనం కలుగుతుంది&period; డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది&period; ఇప్పుడు దాదాపుగా ప్రతి ఇంటిలోనూ తమలపాకు తీగ ఉంటుంది కాబట్టి ప్రతి రోజు మీకు కుదిరిన సమయంలో లేత తమలపాకు ఒకటి తింటే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts