ఆధ్యాత్మికం

Kubera Pooja : సిరి సంప‌ద‌ల‌కు అధిప‌తి అయిన కుబేరున్ని ఇలా పూజించండి.. ధ‌నం ల‌భిస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kubera Pooja &colon; à°²‌క్ష్మీదేవిని పూజించ‌డం à°µ‌ల్ల ఆమె అనుగ్ర‌హించి à°§‌నాన్ని అందిస్తుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే&period; అయితే à°§‌నం కోసం కుబేరుడిని కూడా పూజించ‌à°µ‌చ్చు&period; కుబేరుడు à°§‌నానికి అధిప‌తి&period; ఆయ‌à°¨ సిరిసంప‌à°¦‌à°²‌కు&comma; à°¨‌à°µ నిధుల‌కు అధిప‌తి&period; ఉత్త‌à°° దిక్పాల‌కుడు&period; క‌నుక కుబేరున్ని పూజించినా కూడా సిరి సంప‌à°¦‌à°²‌ను అనుగ్ర‌హిస్తాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కుబేరుడు ఉత్త‌à°° దిక్పాల‌కుడు క‌నుక ఆయ‌నకు పూజ చేయాలంటే మీ పూజ గ‌దిలో ఉత్త‌రం దిక్కున కూర్చోవాలి&period; అనంత‌రం చెక్కతో చేసిన పీటపై పసుపు లేదా ఎర్రని వస్త్రాన్ని పరచాలి&period; కలశాన్ని ఉంచాలి&period; నెయ్యితో దీపాలు వెలిగించాలి&period; ఆ కలశాన్ని పూజించాలి&period; à°¤‌రువాత‌ కుబేరుని యంత్రాన్ని ఉంచి పంచామృతంతో అభిషేకం చేయాలి&period; కుబేరుని యంత్రం&comma; ధన్వంతరీ భగవానుల చిత్రపటాలను పూజలో ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54447 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;lord-kubera&period;jpg" alt&equals;"do pooja to lord kubera like this for wealth " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుబేరుడికి ధాన్యం&comma; బెల్లం అర్పించాలి&period; ఇంట్లో ఉన్న బంగారు&comma; వెండి నాణేలు&comma; ఆభరణాలను శుభ్రంగా కడిగి ఆ à°¤‌రువాత పూజ ప్రారంభించాలి&period; పూజ‌లో భాగంగా 5 సార్లు&period;&period; ఓం గం గణపతయే నమః అని జపించాలి&period; అలాగే ఓం శ్రీ కుబేరాయ నమః &comma; ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాలను తులసి మాలతో 108 సార్లు జపించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూజ‌లో కాంస్యం లేదా ఇత్తడి ఆభరణాలుంచి కుంకుమ&comma; సింధూరం&comma; అక్షతలతో పూజించాలి&period; పూజ గ‌దిలో స్వస్తిక్ గుర్తును ఉంచాలి&period; ఈ పూజను సాయంత్రం నుంచి రాత్రి లోపల చేస్తే మంచిద‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts