వినోదం

Venkatesh : వెంక‌టేష్ చేతులు వేసిన ఈ కుర్రాడు ఎవ‌రో తెలుసా..? గుర్తు ప‌ట్టారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Venkatesh &colon; విక్ట‌రీ వెంక‌టేష్ ఆప్యాయంగా భుజంపై చేతులు వేసిన ఆ కుర్రాడు&period;&period; టాలీవుడ్‌లో హీరో&period; రెండు à°¦‌శాబ్దాల నుంచి సినీ పరిశ్రమలో ఉన్న‌ప్ప‌టికీ&period;&period; సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి à°µ‌చ్చిన‌ప్ప‌టికీ&period;&period; ఆయన కేరీర్‌లో కొట్టిన హిట్లు మాత్రం నాలుగైదుకు మించ‌వు&period; ఆ హీరో à°®‌రెవ‌రో కాదు&period; అక్కినేని నాగేశ్వరరావు మనవ‌డు సుమంత్&period; అక్కినేని మనవ‌డు నాగార్జున మేనల్లుడుగా సినీ పరిశ్రమకు ప్రేమకథ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రేమకథ సినిమాను నాగార్జున సొంత బ్యానర్ లో నిర్మించాడు&period; ఆ సినిమా à°«‌ర్వాలేదని అనిపించింది&period; కానీ కథల ఎంపికలో చేసిన తప్పుల కారణంగా సుమంత్ కాస్త వెనక పడ్డాడని చెప్పవచ్చు&period; కెరీర్ అలా అలా సాగుతున్న సమయంలో కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్నాడు&period; వారి మధ్య అభిప్రాయ భేదాలు రావటంతో విడిపోయారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54451 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;venkatesh-3&period;jpg" alt&equals;"do you know the kid who acted beside venkatesh " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తరువాత కూడా సినిమాలు చేసినా ఎక్కువ దృష్టి పెట్టకపోవడం వలన ఆశించిన ఫలితాలు రాలేదు&period; అప్ప‌ట్లో గోల్కొండ హైస్కూల్ తో హిట్ కొట్టాడు సుమంత్&period; à°¤‌రువాత‌ à°®‌ళ్లీ రావా&period;&period; సినిమా సుమంత్‌కు కొత్త ఊపిరి పోసింది&period; ఇలాగే మంచి మంచి సినిమాలు సుమంత్ చేయాలని ఆశిస్తున్నాడు&period; à°®‌à°°à°¿ సుమంత్ ఏ మేర à°¸‌క్సెస్ అవుతాడో చూడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts