ఆధ్యాత్మికం

ల‌క్ష్మీదేవి క‌టాక్షం క‌ల‌గాల‌న్నా.. అదృష్టం ప‌ట్టాల‌న్నా.. ఇవ‌న్నీ చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరు కూడా అంతా మంచే జరగాలని భావిస్తారు&period; అందుకోసం ఏదో ఒక పరిష్కారాన్ని పాటిస్తారు&period; మీ ఇంట్లో అంతా మంచే జరగాలని అనుకుంటే కచ్చితంగా ఇలా చేయండి&period; ఇలా చేస్తే అంతా మంచే జరుగుతుంది&period; ఇంటి ముఖద్వారానికి ఒక మంచి రోజు చూసుకుని లక్ష్మీదేవి ఫోటోని పెట్టండి&period; లక్ష్మీదేవి వెనుక రెండు ఏనుగులు&comma; బంగారపు కలశాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తున్నట్లు ఉంచండి&period; ఇలా చేయడం వలన ఎలాంటి పనుల్లో కూడా ఆటంకం ఉండదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక కొబ్బరికాయని తీసుకుని ఏడు సార్లు ఏడు దారాలు చుట్టి మీ చుట్టూ ఏడుసార్లు దానిని తిప్పుకోండి&period; పైనుండి కింద వరకు తిప్పి ఒక మంచి రోజు చూసుకుని ఇలా చేశారంటే అదృష్ట సమయంలో కలిగే ఆటంకాలని తొలగించుకోవచ్చు&period; ఏడు శుక్రవారాలు&comma; ఏడుగురు ముత్తైదువులకి ఇంటి గృహిణి కుంకుమ&comma; పసుపు&comma; చందనం&comma; తాంబూలం&comma; ఎరుపు రంగు జాకెట్ క్లాత్‌&comma; దక్షిణని కానుకగా ఇస్తే ఆ ఇంటికి ఎలాంటి లోటు ఉండదు&period; లక్ష్మీదేవి ఆ ఇంట ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54908 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lakshmi-devi&period;jpg" alt&equals;"do this for lakshmi devi kataksham " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎప్పుడూ కూడా డస్ట్ బిన్ ని మూత లేకుండా ఉండకూడదు&period; అలాగే పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచకూడదు&period; సాయంత్రం&comma; ఉదయం లైట్లు వేశాక ఇల్లు తుడవకూడదు&period; గోమతి చక్రాలను మూడు తీసుకుని వాటిని పొడి చేసి&comma; ఒక రోజు ఇంటి ముందర చల్లాలి&period; ఇలా చేస్తే మీకు ఆర్ధిక బాధలు వుండవు&period; తొలగిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోమతి చక్రాన్ని కుంకుమ à°­à°°à°¿à°£‌లో పెట్టి మూత పెట్టేయాలి&period; దీనిని దేవుడి మందిరంలో పెట్టాలి&period; అలా చేయడం వలన ఇంట్లో ఎలాంటి బాధలు కూడా ఉండవు&period; ప్రతి నెల అమావాస్య నాడు ఇంటిని శుభ్రపరుచుకోవాలి&period; ఇలా చేయడం వలన మీకు అంతా శుభమే కలుగుతుంది&period; ఆర్థిక బాధలు వంటివి కూడా పోతాయి&period; సంతోషంగా ఉండవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts