ఆధ్యాత్మికం

కేవ‌లం కొద్ది రోజులు మాత్ర‌మే క‌నిపించే శివ‌లింగం ఇది.. దీని ప్ర‌త్యేక‌త ఏమిటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">అమర్నాథ్ గుహ హిందువుల పుణ్యక్షేత్రం&period; ఈ గుడి భారత్ లోని జమ్మూ కాశ్మీర్ లో ఉంది&period; అమర్నాథ్ కేవలం ఒక గుహ మాత్రమే కాదు&period; దాని వెనుక ఒక విశిష్ట గాథ ఉంది&period; ఈ అమరనాథ్ దేవాలయం అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రం&period; ఈ క్షేత్రానికి పహల్ గాం గ్రామం నుంచి వెళ్ళాలి&period; జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు&period; ఈ గుహ చుట్టూ ఎత్తైన మంచుకొండలు ఉంటాయి&period; వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడే ఉంటాయి అమర్నాథ్ కొండలు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇది ప్రధానంగా గుహ దేవాలయంగా ఉంది&period; ఇది సంవత్సరంలో నిర్దిష్టమైన సమయంలో మాత్రమే కనిపించే శివలింగం&period; ఏడాదిలో 45 రోజుల మాత్రమే ఉండే మంచు లింగాన్ని చూసే భాగ్యం దక్కుతుంది&period; ఈ శివలింగం స్వయంగా మంచుగ‌డ్డతో సృష్టించబడ్డ శివలింగమై అత్యంత ప్రసిద్ధిగాంచినది&period; ఈ ఆలయం వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది&period; ఈ శివలింగాన్ని దర్శించుకొనుటకు ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది భక్తులు వేసవిలో అమర్నాథ్‌కు తరలి వస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79230 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;amarnath&period;jpg" alt&equals;"do you know about amarnath temple speciality " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">40 మీటర్ల ఎత్తుండే అమర్నాథ్ గుహ లోపల నీటి చుక్కలతో నిలువుగా లింగాకారంలో మంచు గడ్డ కడుతుంది&period; పంచ భూతాల రూపాల్లో శివుడు ఉంటాడనే హిందువుల నమ్మకం&period; హిందూ పురాణాల ప్రకారం తన భార్య పార్వతీ దేవికి ఈ గుహ దగ్గరే జీవితం గురించి వివరించాడని ప్రతీతి&period; ఇక్కడ ఉండే మరో రెండు మంచు ఆకారాలు పార్వతీదేవి&comma; వినాయకునిగా భక్తులు కొలుస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకప్పుడు భక్తి పారవశ్యాల మధ్య సాగిన అమర్‌నాథ్‌ యాత్ర ఇప్పుడు à°­à°¯ భక్తుల మధ్య సాగుతోంది&period; ఆ ధవళమూర్తి దర్శనానికి భద్రతా దళాల పహారా అవసరం అవుతోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts