ఆధ్యాత్మికం

పులిహోర ప్రసాదంగా మారడం వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">మన హిందూ దేవాలయాలలో ఏదైనా ఆలయానికి సందర్శించినప్పుడు అక్కడ దేవుడికి నైవేద్యంగా పులిహోర సమర్పించి భక్తులకు ప్రసాదంగా పెట్టడం మనం చూస్తుంటాము&period; కొన్ని దేవాలయాలలో పులిహోర నైవేద్యం ఎంతో ప్రసిద్ధి చెందినది&period; ఈ పులిహోర అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు&period; దేవుడికి నైవేద్యంగా సమర్పించే వాటిలో పులిహోరకు ఎంతో ప్రాధాన్యత ఉంది&period; పులిహోరకు ఇంతటి ప్రాధాన్యత రావడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పురాణాల ప్రకారం పాండవులలో భీష్ముడు వంటవాడిగా మారిన సంగతి మనకు తెలిసిందే&period; ఈ విధంగా ఎన్నో వంటలను అద్భుతంగా తయారుచేసిన భీముడు ఆ వంటలలో పులిహోర కూడా ఉంది&period; అదేవిధంగా చోళుల పరిపాలన కాలంలో దేవుడికి నైవేద్యంగా పూలు&comma; పండ్లు సమర్పించేవారు&period; కానీ వైష్ణవులు అయ్యంగార్లు దేవుడికి పులిహోర నైవేద్యంగా సమర్పించేవారు&period; రానురాను ఇదే పులిహోర భక్తులకు ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీగా వచ్చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58088 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;pulihora&period;jpg" alt&equals;"do you know how pulihora changed as prasadam" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పులిహోర కూడా చూడటానికి పసుపు రంగులో ఉండటం వల్ల ఈ నైవేద్యాన్ని ఒక శుభసూచకంగా పరిగణిస్తారు&period; ఇటు ఆధ్యాత్మికంగాను అటు ఆరోగ్య పరంగాను పులిహోర ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది&period; ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ పులిహోరను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారికి రాశిగా పోసి ఆ వేంకటేశ్వరునికి చేసే సేవను తిరుప్పావడ సేవ అంటారు&period; ఈ విధంగా మన దేవాలయాల్లో పులిహోరకు అంతటి ప్రాధాన్యత లభించింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts