ఆధ్యాత్మికం

Kanipakam Temple Facts : కాణిపాకం ఆల‌యానికి చెందిన ఈ విష‌యాలు మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Kanipakam Temple Facts &colon; à°®‌à°¨ దేశంలోనే కాదు&comma; ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా తిరుమ‌à°²‌కు ఎంతో పేరు ఉంది&period; అక్క‌à°¡ కొలువై ఉన్న వెంక‌టేశ్వ‌రున్ని పూజిస్తే à°¸‌క‌à°² దోషాలు పోతాయ‌ని&comma; అంతా శుభ‌మే క‌లుగుతుంద‌ని&comma; కోరిన కోర్కెలు నెర‌వేరుతాయ‌ని à°­‌క్తులు à°¨‌మ్ముతారు&period; అయితే తిరుప‌తికి వెళ్లే చాలా మంది à°¦‌ర్శించుకునే ప్రాంతాల్లో కాణిపాకం కూడా ఒక‌టి&period; తిరుమ‌à°² వెంక‌న్న దేవుడికి ఎంత పేరు ఉందో కాణిపాకం వినాయ‌కుడికి కూడా అంతే పేరుంది&period; ఈ క్ర‌మంలోనే కాణిపాక ఆల‌à°¯ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాణిపాకంలో వినాయ‌కున్ని ఎవ‌రూ ప్ర‌తిష్టించ‌లేదు&period; ఆయన ఇక్క‌à°¡ స్వ‌యంభువుగా వెలిశాడ‌ని చ‌రిత్ర చెబుతోంది&period; అందులో భాగంగానే ఓ క‌à°¥ కూడా ఇక్క‌à°¡ ప్ర‌చారంలో ఉంది&period;&period; అదేమిటంటే&period;&period; ఒక‌ప్పుడు ఒక గ్రామంలో మూగ&comma; గుడ్డి&comma; చెవిటివారైన ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు&period; వారి వ్య‌à°µ‌సాయ భూమిలో ఎప్పుడూ పంట‌లు బాగా పండేవి&period; అయితే ఒక‌సారి వారి వ్య‌à°µ‌సాయ భూమిలో ఉండే బావిలో నీరు ఎండిపోతుండ‌డాన్ని వారు గ‌à°®‌నించారు&period; దీంతో వారు ఆ బావిని కొంత తవ్వితే నీరు à°µ‌స్తుంద‌ని భావించి వెంట‌నే ఆ బావిని తవ్వ‌డం మొద‌లు పెట్టారు&period; అలా వారు కొంత à°¤‌వ్వ‌గానే ఓ రాయి à°¤‌గిలింది&period; దీంతో ఆ బావినిండా à°°‌క్తం ఊరుతుంది&period; క్ర‌à°® క్ర‌మంగా ఆ బావి à°°‌క్తంతో నిండుతుంటుంది&period; అయితే అదే à°¸‌à°®‌యంలో వారికి బావిలో వినాయ‌కుడి విగ్ర‌హం కనిపిస్తుంది&period; దీంతో వారు à°¤‌వ్వ‌డం ఆపి విగ్ర‌హాన్ని పూజిస్తారు&period; ఈ క్ర‌మంలో వెంట‌నే వారికి ఉన్న వైక‌ల్యాలు పోయి వారు మామూలు à°®‌నుషులుగా మారుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59505 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;kanipakam&period;jpg" alt&equals;"do you know these facts about kanipakam temple" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా ఆ విష‌యం ఆ గ్రామంలోని ఇత‌à°° ప్ర‌జ‌లంద‌రికీ తెలుస్తుంది&period; దీంతో వారు కూడా వినాయ‌కున్ని పూజించ‌డం మొద‌లు పెడ‌తారు&period; ఈ క్ర‌మంలో వారు స్వామి వారికి కొట్టే కొబ్బ‌రికాయ‌à°² నుంచి à°µ‌చ్చే నీరు ఆ గ్రామం అంతా వ్యాపిస్తుంది&period; దీంతో వారి పంట‌లు à°ª‌చ్చగా పండుతాయి&period; గ్రామం సుభిక్షంగా మారుతుంది&period; అలా వ్య‌à°µ‌సాయ భూముల్లో నీరు ప్ర‌à°µ‌హించే à°¸‌రికి ఆ గ్రామం కాణిపాకం అయింది&period; కాగా కాణిపాకం ఆల‌యాన్ని 11à°µ à°¶‌తాబ్దంలో చోళ రాజులు నిర్మించార‌ని చ‌రిత్ర చెబుతోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాణిపాకంలో వినాయ‌కుడి విగ్ర‌హానికి ఒక ప్ర‌త్యేక‌à°¤ ఉంది&period; అదేమిటంటే&period;&period; స్వామి వారి విగ్ర‌హం రోజూ కొంత à°ª‌రిమాణం పెరుగుతుంది&period; అవును&comma; మీరు విన్న‌ది నిజ‌మే&period; అందుకు సాక్ష్యం ఆయ‌à°¨‌కు à°§‌రించే తొడుగులే&period; ఒక‌ప్పుడు à°­‌క్తులు ఆయ‌à°¨ విగ్ర‌హానికి చేయించిన తొడుగులు ఇప్పుడు à°¸‌రిపోవ‌డం లేదు&period; విగ్ర‌హం సైజు పెరిగింది&period; కావాలంటే à°­‌క్తులు ఆలయంలో ఉండే స్వామి వారి తొడుగుల‌ను చూడ‌à°µ‌చ్చు&period; అవే ఆయన విగ్ర‌హం పెరుగుతుంద‌à°¨‌డానికి సాక్ష్యాలు&period;&period;&excl; ఇక స్వామి వారి విగ్ర‌హానికి 50 సంవ‌త్స‌రాల కింద‌ట చేయించిన వెండి క‌à°µ‌చం కూడా ఇప్పుడు à°¸‌రిపోవ‌డం లేద‌ట‌&period; ఈ ఒక్క ఆధారం చాలు&period;&period; ఆయ‌à°¨ విగ్రహం à°ª‌రిమాణం పెరుగుతుంద‌ని చెప్ప‌డానికి&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-59504" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;kanipakam-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాణిపాకంలో వినాయ‌కుడి విగ్ర‌హం బావిలోనే ఉంటుంది&period; అయితే ఆ బావిలోని నీరు ఎప్ప‌టికీ ఎండిపోదు&period; దీంతో ఆ బావి నీటిని à°ª‌à°°‌à°® à°ª‌విత్రంగా భావించి à°­‌క్తుల‌కు తీర్థంగా అందిస్తారు&period; అలాగే కాణిపాక వినాయ‌కుడికి à°¸‌త్యానికి మారు పేరు అనే à°®‌రో గుర్తింపు కూడా ఉంది&period; చాలా మంది à°¤‌ప్పులు చేసిన వారిని ఇక్క‌డికి తీసుకువచ్చి ఆల‌యం ఎదుట ఉన్న కోనేట్లో స్నానం చేయిస్తే వారు తాము చేసిన à°¤‌ప్పుల‌ను ఒప్పుకుంటార‌ని à°­‌క్తుల విశ్వాసం&period; అలాగే ఆల‌à°¯ ప్రాంగణంలో ఒక బావి కూడా ఉంటుంది&period; అందులో స్వామి వారి వాహ‌à°¨‌మైన ఎలుక ఉంటుంద‌ట‌&period; దానికి ఇష్ట‌మైన ఏదైనా à°ª‌దార్థం వేసి స్వామి వారిని ప్రార్థిస్తే అనుకున్నవి జ‌రుగుతాయ‌ని à°­‌క్తులు à°¨‌మ్ముతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాణిపాకం ఆల‌యంలో ఎప్పుడూ ఒక పాము తిరుగుతుంటుంద‌ట‌&period; అది ఎవ‌రికీ అప‌కారం చేయ‌à°¦‌ట‌&period; అది దేవ‌తా సర్ప‌à°®‌ని à°­‌క్తులు à°¨‌మ్ముతారు&period; ఇక కాణిపాకం ఆల‌యానికి వెళ్లాలంటే&period;&period; తిరుప‌తి నుంచి ప్ర‌తి 15 నిమిషాల‌కు ఒక à°¬‌స్సు ఉంటుంది&period; అదే చిత్తూరు నుంచి అయితే ప్ర‌తి 10 నిమిషాల‌కు ఒక à°¬‌స్సు ఉంటుంది&period; చంద్ర‌గిరి నుంచి కూడా à°­‌క్తులు వెళ్ల‌à°µ‌చ్చు&period; అక్క‌à°¡à°¿ నుంచి ప్రైవేటు వాహ‌నాలు బాగా à°²‌భిస్తాయి&period; కాణిపాక క్షేత్రం చిత్తూరుకు 11 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది&period; అదే తిరుప‌తి నుంచి అయితే కాణిపాకంకు సుమారుగా 68 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts