ఆధ్యాత్మికం

Navagraha : ఈ త‌ప్పులు చేస్తే న‌వగ్ర‌హ దోషాలు ఏర్ప‌డుతాయి జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Navagraha &colon; గ్రహదోషానికి సంబంధించిన విషయాలు చాలా మందికి తెలియవు&period; గ్రహ దోషాలకి కారణాలు&comma; వాటి పరిష్కారాల గురించి ఈరోజు తెలుసుకుందాం&period; శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఏడిస్తే&comma; గ్రహదోషాల ప్రభావం బాగా పెరుగుతుంది&period; వారం యొక్క ముఖ్యదేవతని పూజించకపోతే గ్రహదోషాల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది&period; అలానే ఆలయంలో నవగ్రహాలు ఉంటాయి కదా&period;&period; వాటిని కనుక పూజించకుండా మీరు వెళ్తే&comma; గ్రహ దోషాల ప్రభావం బాగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గురువారం నాడు గురువుకి పూజ చేయడం వలన మానవుడి యొక్క గ్రహదోషాలు శాంతిస్తాయి&period; సూర్యభగవానుడుని ఆరాధిస్తే సమస్యలు తొలగిపోతాయి&period; ఉదయించే సూర్యుడిని దర్శించుకోవాలి&period; సూర్య నమస్కారాలు చేయకపోతే&comma; గ్రహాలు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాయి అని గుర్తుపెట్టుకోండి&period; జన్మదినం రోజున ఎలాంటి దానం చేయకుండా ఉంటే&comma; శని గ్రహ పీడలు మిమ్మల్ని వేధిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57061 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;navagraha&period;jpg" alt&equals;"doing these mistakes can create navagraha dosha " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోమవారం నాడు శివాభిషేకం చేయకపోతే&comma; ఇంట్లో గ్రహాలు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాయి&period; శత్రు బాధలు కూడా మీకు కలుగుతాయి&period; సర్వగ్రహ దోషాలు పోవాలంటే&period;&period; శనివారం వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో&comma; బిల్వపత్రాలతో పూజ చేయాలి&period; తొమ్మిది వత్తులతో దీపాన్ని పెడితే సర్వగ్రహ దోషాలు పోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంగళవారం నాడు హనుమంతుడికి రెండు అరటి పండ్లను నైవేద్యంగా పెట్టి&comma; గోధుమలతో చేసిన పదార్థాలు పెట్టి వాటిని ఏదైనా జీవులకి దానం చేస్తే ఏలినాటి శని పోతుంది&period; ఇలా మీరు ఈ విధంగా ఆచరించడం వలన గ్రహ దోషాలు పోతాయి&period; ఈ తప్పులను మాత్రం అసలు చేయకుండా చూసుకోండి&period; లేకపోతే గ్రహదోషాలు వలన జీవితంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి&period; సంతోషంగా జీవించలేరు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts