lifestyle

Hair On Ears : చెవిలో వెంట్రుకలు ఉంటే అదృష్టమా..? దురదృష్టమా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Hair On Ears &colon; ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కో విధంగా ఉంటుంది&period; కొంతమందికి బాడీ హెయిర్ ఉంటే కొంత మందికి బాడీ హెయిర్ అసలు ఉండదు&period; లేదంటే తక్కువ ఉంటుంది&period; ఇలా ప్రతీ ఒక్కరి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది&period; కొంత మందికి చూస్తే చెవిలో వెంట్రుకలు ఉంటాయి&period; కానీ కొందరి లో మాత్రం ఇలా చెవి లో వెంట్రుకలు వుండవు&period; అయితే చెవిలో వెంట్రుకలు ఉంటే అదృష్టమా దురదృష్టమా అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెవిలో వెంట్రుకలు ఉంటే అదృష్టమా&period;&period;&quest; దురదృష్టమా&period;&period;&quest; ఎక్కువగా మగవారిలో చెవి లోపల వెంట్రుకలు ఉంటాయి&period; కొంత మంది ఆడవాళ్లలో కూడా ఉండచ్చు&period; అయితే ఈ వెంట్రుకలు రావడానికి కారణం Y క్రోమోజోమ్&period; దీని వలనే ఇలా చెవి లో వెంట్రుకలు వస్తాయట&period; ఇక వెంట్రుకలు చెవి లో ఉంటే అదృష్టమా దురదృష్టమా అనేది చూస్తే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57057 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;hair-on-ears&period;jpg" alt&equals;"hair on ears is it good or bad " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాముద్రిక శాస్త్రం ప్రకారం చెవి లో వెంట్రుకలు ఉంటే అదృష్టమని అంటారు&period; అయితే కొంత మందిలో వెంట్రుకలు పొడుగ్గా ఉంటే కొందరికి మాత్రం పొట్టిగా ఉంటాయి&period; వెంట్రుకలు పొడవుగా ఉంటే వ్యక్తి అతి కొద్దీ కాలం లో ధనవంతులు అయిపోతారట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే ఒకవేళ కనుక పొడవుగా పెరగకుండా పొట్టిగా ఉన్నట్లయితే అదృష్టం ఉండదు&period; ఏ పని చేసినా విజయం సాధించలేరు&period; కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది&period; చెవి వెలుపల వెంట్రుకలు ఉంటే చాలా అదృష్టవంతులు అవుతారు&period; ఏ పని చేసినా విజయం సాధిస్తారు మంచి గుర్తింపు లభిస్తుంది&period; అదే విధంగా సమాజం లో మంచి పేరు తెచ్చుకుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts