ఆధ్యాత్మికం

ఆలయానికి ఏ వస్తువులను దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మన గ్రామాలలో లేదా మన పరిసర ప్రాంతాలలో ఏదైనా కొత్త ఆలయ నిర్మాణం చేపడితే ఆ ఆలయానికి భక్తులు పెద్దఎత్తున విరాళాలను ప్రకటించడం&comma; లేదా ఆలయానికి కొన్ని వస్తువులను దానం చేయడం మనం చూస్తుంటాము&period; అయితే ఆలయానికి ఏ వస్తువులను దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలయ గోడలకు సున్నం కొట్టడం&comma; ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడం&comma; ఆలయం ముందు ముగ్గులు తీర్చిదిద్దడం వంటి పనులు చేయడం వల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి&period; అదేవిధంగా ఆలయానికి శంఖం దానం చేయటం వల్ల మరో జన్మ మానవజన్మ ఎత్తిన ఎంతో కీర్తి మంతుడువుతాడు&period; గంటను దానం చేయటం వల్ల గొప్ప కీర్తిని పొందుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56444 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;temple-1&period;jpg" alt&equals;"donating which items gives which results " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలయంలో గజ్జలు లేదా నువ్వులను దానం చేసిన వారికి సౌభాగ్యం కలుగుతుంది&period;కమండలువును ఆలయానికిస్తే గోదాన ఫలితం దక్కుతుంది&period; దర్పణం దానం చేయటం వల్ల మంచి రూపం లభిస్తుంది&period; ఆలయంలోని దేవుడి పరిచర్యలు కోసం చిన్న చిన్న పాత్రలను ఇస్తే సర్వకామ యజ్ఞం చేసినంత ఫలం లభిస్తుంది&period; మరికొందరు స్వామివారి విగ్రహానికి వెండి&comma; బంగారు&comma; ఇతర లోహాలను దానం చేయటం వల్ల వారికి పుణ్య ఫలం లభించడమే కాకుండా&comma; సర్వ కోరికలు తీరుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts