lifestyle

భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతకాలంలో భోజనం చేసేటప్పుడు చాలామంది టీవీలకు అతుక్కుపోవడం&comma; సెల్ ఫోన్ లో లీనమైపోతూ భోజనం చేస్తున్నారు&period; ఈ విధంగా భోజనాన్ని తినటం వల్ల అన్నపూర్ణా దేవి ఆగ్రహానికి బలి కావాల్సిందేనని పండితులు చెబుతున్నారు&period; అందుకే భోజనం తినేటప్పుడు ఎంతో నిగ్రహంతో భోజనం చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భోజనం చేసే ముందు కాళ్ళు చేతులను శుభ్రంగా కడిగి తూర్పు లేదా ఉత్తర దిశ వైపు కూర్చొని భోజనం చేయాలి&period; అదేవిధంగా భోజనం తినేటప్పుడు ఎలాంటి పరిస్థితులలో కూడా మధ్యలో లేవకూడదు&period; అలాగే కొంతమంది భోజనం చేసేటప్పుడు ఎంగిలి చేతితో వడ్డించుకుంటారు అలా ఎప్పుడూ చేయకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56448 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;meals-2&period;jpg" alt&equals;"rules to follow while taking meals " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం జరిగే శుభకార్యాలలో భోజనాలు నిలబడి తినడం మనం చూస్తుంటాము&period; ఈ విధంగా తినటం వల్ల క్రమంగా దరిద్రులు అవుతారని పండితులు చెబుతున్నారు&period; అదేవిధంగా కొందరు కంచం ఒడిలో పెట్టుకొని తింటారు&period; ఈ విధంగా ఎప్పుడూ భోజనం చేయకూడదు&period; మరికొందరు తినే ఆహార పదార్థాలు రుచిగా లేవని వాటిని పడేయడం జరుగుతుంది&period; ఈ విధంగా అన్నం పడేయటం వల్ల తీరని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts