Home Tips

పుచ్చకాయ కోయ‌కుండానే దాని రుచి తెలుసుకోండిలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పుచ్చకాయ&period;&period; గతంలో కేవలం వేసవి కాలంలో మాత్రమే దొరికేది&period; కానీ ఇప్పుడు ఏ కాలంలోనైనా దొరుకుతున్నాయి&period; వేసవి కాలంలో పుచ్చకాయ తినడం వల్ల శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుంది&period; వేసవిలో లభించే పుచ్చకాయల రుచి&comma; నాణ్యత వేరుగా ఉంటుంది&period; వేసవిలో కలిగే వేడి తాపం నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు&period; ఈ రోజుల్లో పుచ్చకాయలు రకరకాలుగా దొరుకుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుచ్చకాయ కొనుక్కుని రెండు రోజుల తర్వాత తిందాం అంటే కుదరదు&period; పుచ్చకాయ లోపల ఎర్రగా ఉందో లేదో చూద్దామని కోస్తే త్వరగా తినెయ్యాలి&comma; లేదా కుళ్లిపోతుంది&period; అయితే పుచ్చకాయ కొయ్యకుండానే ఎర్రగా ఉందో లేదో తెలుసుకోవడానికి చాలా చిట్కాలు ఉన్నాయి&period; పుచ్చకాయ బరువు రెండు కేజీల కన్నా ఎక్కువ ఉండాలి&period; పుచ్చకాయ ఏ రంగులో ఉన్నా à°«‌రవాలేదు&period; అలాగే చార‌లు ఉన్నా లేకపోయినా à°«‌రవాలేదు&period; పుచ్చకాయ తొడిమ ఎండి ఉండాలి&period; పుచ్చకాయ గట్టిగా&comma; బరువుగా ఉండాలి&period; మెత్తగా&comma; బరువు లేకుండా ఉంటే పుచ్చకాయ లోపల పాడైనట్టే&period; కొన్ని పుచ్చకాయలపై చార‌లు లేకుండా ఉంటాయి&period; లేదా కొన్ని పుచ్చకాయలపై గోధుమ రంగు మచ్చలు ఉంటాయి&period; పుచ్చకాయలు దాదాపుగా గుండ్రంగానే ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56440 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;watermelon&period;jpg" alt&equals;"know like this watermelon ripe or not" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మచ్చలు ఎన్ని ఎక్కువ ఉంటే పుచ్చకాయ లోపల అంత ఎర్రగా ఉన్నట్టు&period; కొన్ని పుచ్చకాయలకు ఒకటే మచ్చ ఉంటుంది&period; కొన్నింటికి రెండు మూడు మచ్చలు కూడా ఉంటాయి&period; పుచ్చకాయ ఎంత ఎర్రగా ఉంటే అందులో పోషకాలు అంత ఎక్కువగా ఉంటాయి&period; అందుకే బరువుగా ఉండి&comma; మచ్చలు ఎక్కువగా&comma; తొడిమ ప్రాంతం ఎండిన పుచ్చకాయను ఎంచుకోండి&period; అప్పుడు పుచ్చకాయ లోపల ఎర్రగా ఉందో లేదో తెలుసుకోవడానికి కొయ్యనవసరం ఉండదు&period; కట్ చెయ్యని పుచ్చకాయను ఇంట్లో ఫ్రిజ్ లోగాని లేదా ఎండ తగలని ప్లేస్ లో పెట్టడం వల్ల రెండు రోజులైనా పాడవకుండా ఉంటుంది&period; పుచ్చకాయలో బి-విటమిన్ లు&comma; పొటాషియం&comma; ఎలక్ట్రోరైట్లు ఎక్కువగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బి విటమిన్లు శరీరానికి శక్తిని ఇస్తే&comma; పొటాషియం గుండెకు మేలు చేస్తుంది&period; వడదెబ్బ బారిన పడి శరీరం నిస్తేజం కాకుండా పుచ్చకాయ కాపాడుతుంది&period; వేడికి కమిలిన చర్మానికి పుచ్చకాయ గుజ్జును రాస్తే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది&period; వంద గ్రాముల పుచ్చకాయ ముక్కల నుంచి 30 కేలరీలు మాత్రమే అందుతాయి&period; బీపీ ఉన్నవాళ్లు పుచ్చకాయ తింటే చాలా మేలు జరుగుతుంది&period; ఇందులో ఉండే పొటాషియం&comma; మెగ్నీషియం లు రక్త పోటును అదుపు చేస్తాయి&period; పుచ్చకాయలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ బి&comma; సి లతో పాటు శరీర పని తీరుకు అవసరమైన కాల్షియం&comma; మెగ్నీషియం&comma; ఫాస్పరస్&comma; పొటాషియం&comma; ఐయోడిన్ లు ఎక్కువగా ఉంటాయి&period; అందువ‌ల్ల పుచ్చ‌కాయ‌ను తింటే à°¶‌రీరంలోని వేడి à°¤‌గ్గ‌à°¡‌మే కాకుండా&period;&period; à°®‌à°¨‌కు పోష‌కాలు à°²‌భిస్తాయి&period; క‌నుక ఇక‌పై పుచ్చ‌కాయ‌à°²‌ను కొంటే పైన తెలిపిన విధంగా సూచ‌à°¨‌లు పాటించండి&period; దీంతో రుచిక‌à°°‌మైన పుచ్చ‌కాయ‌à°²‌ను కొన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts