ఆధ్యాత్మికం

Guggilam Dhupam : ఇంట్లో త‌ర‌చూ గుగ్గిలంతో ధూపం వేయండి.. ఏం జ‌రుగుతుందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Guggilam Dhupam &colon; మనం ప్రతిరోజూ భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటాము&period; పూజ చేస్తూ ఉంటాము&period; కచ్చితంగా రోజూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటాము&period; ఇది నిన్నో&comma; మొన్నో మొదలైంది కాదు&period; పురాతన కాలం నుండి కూడా దేవుడికి నియమాలతో పూజ చేయడం ఉంది&period; అయితే&comma;పూజ చేసిన తర్వాత ధూపం వేస్తూ ఉంటాము&period; ఇది కూడా ఎప్పటినుండో వుంది&period; అగరబత్తుల సుగంధం లేకుండా పూజ ఏదీ కూడా ముగిసిపోదు&period; ధూపం వేయడం చాలా మంచిది&period; మనసుకి ప్రశాంతతని ఇస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటి వాతావరణాన్ని కూడా స్వచ్ఛంగా మార్చేస్తుంది ధూపం&period; పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి తీసుకువస్తుంది&period; నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది&period; హిందూ గ్రంథాలలో ధూపానికి ఉన్న ప్రాముఖ్యత తక్కువేమీ కాదు&period; ధూపం వేసే వస్తువులను బట్టి కూడా వేరువేరు ప్రయోజనాలని మనం పొందవచ్చు&period; ధూపం వేస్తే వ్యాధుల నుండి విముక్తి కూడా పొందవచ్చు&period; ధూపం వేయడం వలన ఆరోగ్యపరంగానే కాదు&period; ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో లాభాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53916 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;guggilam-dhupam&period;jpg" alt&equals;"guggilam dhupam in home benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో గుగ్గిలంతో ధూపం వేయడం వలన ఆరోగ్యంగా కాదు&comma; ఆధ్యాత్మికంగా కూడా లాభాలు ఉంటాయి&period; గుగ్గిలం ధూపంని చాలామంది రోజూ ఇంట్లో వేస్తూ ఉంటారు&period; గురువారం నాడు కచ్చితంగా గుగ్గిలం ధూపం వేయాలి&period; గుగ్గిలం వాసన మెదడులో నొప్పి&comma; అలాగే దానికి సంబంధించిన వ్యాధుల్ని తొలగించేస్తుం&period; గుండె నొప్పిని కూడా నివారించగలదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో గుగ్గిలంతో ధూపం వేయడం వలన కలహాలు ఏమీ కూడా రావు&period; గుగ్గిలం ధూపం వేస్తే అతీంద్రియ లేదంటే దైవిక శక్తులని ఆకర్షిస్తుంది&period; ఇలా గుగ్గిలంతో ధూపం వేయడం వలన మనిషికి ఎన్నో లాభాలు ఉంటాయి&period; గుగ్గిలం ధూపం భూగోళానికి శాంతిని ఇస్తుంది&period; వాస్తు దోషాలని తొలగిస్తుంది&period; ప్రశాంతతనిస్తుంది&period; ఇలా గుగ్గిలం ధూపంతో చాలా లాభాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts