sports

6 Balls : క్రికెట్‌లో ఒక ఓవ‌ర్‌కు 6 బంతులే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక కార‌ణం ఏమిటి తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">6 Balls &colon; ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక మంది అభిమానుల‌ను క‌లిగి ఉన్న ఆట‌ల్లో క్రికెట్ ఒకటి&period; దీన్ని à°¤‌క్కువ దేశాలే ఆడ‌తాయి&period; కానీ పాపులారిటీ మాత్రం చాలా ఎక్కువ‌గా ఉంటుంది&period; ముఖ్యంగా à°®‌à°¨ దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆద‌à°°‌à°£ అంతా ఇంతా కాదు&period; ఇక ఐపీఎల్ రాక‌తో క్రికెట్ ద్వారా వినోదం à°®‌రింత ఎక్కువైంది&period; అయితే టీ20&comma; à°µ‌న్డే&comma; టెస్టు&period;&period; ఇలా ఫార్మాట్ ఏదైనా à°¸‌రే&period;&period; క్రికెట్‌లో ఒక ఓవ‌ర్‌కు 6 బంతుల‌నే వేస్తారు&period; అంత‌కు మించి లేదా అంతక‌న్నా à°¤‌క్కువ‌గా బంతుల‌ను ఎందుకు వేయ‌రు &quest; కేవ‌లం 6 బంతులే ఒక ఓవ‌ర్‌కు ఎందుకు ఉంటాయి &quest; à°¤‌క్కువ లేదా ఎక్కువ బంతులను పెడితే ఏమ‌వుతుంది &quest; సెట్ కాదా&period;&period;&quest; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్ప‌ట్లో&period;&period; అంటే క్రికెట మొద‌లైన తొలినాళ్లలో ఒక ఓవ‌ర్‌కు 4 బంతులే ఉండేవి&period; 1888 à°µ‌à°°‌కు ఇంగ్లండ్‌&comma; ఆస్ట్రేలియాల‌లో&comma; 1889 à°µ‌à°°‌కు సౌతాఫ్రికాలో ఒక ఓవ‌ర్‌కు 4 బంతులనే వేసేవారు&period; à°¤‌రువాత 1899 à°µ‌à°°‌కు ఓవ‌ర్‌కు 5 బంతుల‌ను వేశారు&period; అయితే ఇలా వేయ‌డం à°µ‌ల్ల బౌలింగ్ జ‌ట్టు మాటి మాటికీ ఫీల్డింగ్‌ను మార్చాల్సి à°µ‌చ్చేది&period; ఎక్కువ సార్లు ఫీల్డ‌ర్ల‌ను అటు ఇటు తిప్పాల్సి à°µ‌చ్చేది&period; దీంతో చాలా à°¸‌à°®‌యం వృథా అయ్యేది&period; అందువ‌ల్ల దీన్ని నివారించ‌డం కోసం ఓవ‌ర్‌కు 8 బంతుల‌ను వేయ‌డం మొద‌లు పెట్టారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53912 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;cricket-ball&period;jpg" alt&equals;"why there is only 6 balls in over in cricket " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా కొంత‌కాలం పాటు ఓవ‌ర్‌కు 8 బంతులను వేశారు&period; అయితే ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల కేవ‌లం కొంద‌రు బౌల‌ర్ల‌కు మాత్ర‌మే బౌలింగ్ చేసే అవ‌కాశం à°µ‌చ్చేది&period; కెప్టెన్ల‌కు బౌలింగ్ ఆప్ష‌న్లు ఎక్కువ‌గా ఉండేవి కాదు&period; పైగా ఒక ఓవ‌ర్‌కు 8 బంతులు అంటే బౌల‌ర్‌పై బాగా ఒత్తిడి à°ª‌డేది&period; చాలా à°¸‌à°®‌యం పాటు ఒక్క‌డే బౌల‌ర్ బంతుల‌ను వేస్తూ ఉండాల్సి à°µ‌చ్చింది&period; అందులో నో బాల్స్‌&comma; వైడ్స్ ఉంటే బౌల‌ర్‌పై ఇంకా భారం పెరుగుతుంది&period; దీంతో ఈ విధానం కూడా à°¸‌రిగ్గా లేద‌ని భావించారు&period; à°¤‌రువాత ఓవ‌ర్‌కు 6 బంతుల విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు&period; దీన్ని ప్ర‌వేశ‌పెట్టేందుకు ముందు బాగా అధ్య‌à°¯‌నం చేశారు&period; ఇది à°¸‌రిగ్గా ఉంద‌ని తేల‌డంతో&period;&period; దీన్నే అమ‌లుప‌రిచారు&period; ఓవ‌ర్‌కు 6 బంతులు ఉంటే అంద‌రికీ సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని తేల్చారు&period; క‌నుక‌నే అప్ప‌టి నుంచి ఓవ‌ర్‌కు 6 బంతుల‌ను వేయ‌డం మొద‌లు పెట్టారు&period; అది ఇప్పటికీ కొన‌సాగుతూనే à°µ‌స్తోంది&period; కానీ కొన్ని రూల్స్ ను మాత్రం మార్చారు&period; ఇదీ&period;&period; ఓవ‌ర్‌కు 6 బంతుల‌ను మాత్ర‌మే వేయ‌డం వెనుక ఉన్న అస‌లు కార‌ణం&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts