ఆధ్యాత్మికం

Kushmanda Deeparadhana : కూష్మాండ దీపారాధ‌న ఇలా చేయాలి.. వాస్తు దోషం, శ‌త్రు పీడ పోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kushmanda Deeparadhana &colon; చాలామంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు&period; వాటికి పరిష్కారం కోసం కూడా చూస్తూ ఉంటారు&period; గ్రహ దోషం&comma; రుణ దోషం&comma; శత్రు దోషం&comma; వాస్తు దోషం ఇలా చాలామందికి ఎన్నో సమస్యలు ఉంటాయి&period; అయితే&comma; అటువంటి వాళ్ళు బుడద గుమ్మడికాయతో దీపారాధన చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది&comma; ఇటువంటి దోషాలు అన్నీ కూడా పోతాయి&period; మరి ఇక ఇటువంటి దోషాలు పోవాలంటే ఏం చేయాలి&comma; వాటి పరిహారాల గురించి చూద్దాం&period; పౌర్ణమి వెళ్లిన తర్వాత వచ్చే అష్టమిని బహుళ అష్టమి అని పిలుస్తారు&period; కృష్ణాష్టమి&comma; కాలాష్టమి అని కూడా అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాలభైరవ స్వామికి ఈ అష్టమి చాలా ఇష్టం&period; అందుకని కాలభైరవ స్వామికి కూష్మాండ దీపారాధన చేస్తే మంచిది&period; ముందు దీపం ఎలా పెడతారో చూద్దాం&period; గుడికి వెళ్లి ఇది చేయకూడదు&period; ఇంట్లో మాత్రమే చేసుకోవాలి&period; దృష్టి దోషం&comma; నరఘోష&comma; ఆర్థిక సమస్యలు&comma; ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ బాగా ఉండటం&comma; లేదంటే పిల్లలు మాట వినకపోవడం వంటి సమస్యలు ఉన్నట్లయితే మంచి పరిహారం&period; ఎవరైతే దీపారాధన చేయాలనుకుంటున్నారో వాళ్లు బూడిద గుమ్మడికాయని మధ్యకి కొయ్యాలి&period; ఆ తర్వాత అందులోని గుజ్జుని తీసేసి&comma; దానికి పసుపు కుంకుమ పెట్టాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56554 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;Kushmanda-Deeparadhana&period;jpg" alt&equals;"how to do Kushmanda Deeparadhana" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వుల నూనె పోసి పత్తితో కానీ గుడ్డతో కానీ వత్తి వేసి వెలిగించాలి&period; దాని కింద ఇత్తడి పళ్లెం పెట్టాలి&period; దీపారాధన ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళే ఇవన్నీ కూడా చేయాలి&period; ఆ తర్వాత వెలిగించిన బూడిద గుమ్మడి కాయకి నమస్కరించుకుని ముందు తల్లికి&comma; తండ్రికి&comma; గురువుకి&comma; కుల దైవానికి&comma; గ్రామదేవతకి&comma; చండీమాతకి అలాగే ఆఖరిగా కాలభైరవ స్వామికి నమస్కారం చెప్పుకొని అప్పుడు ఇలా చెప్పుకోండి&period; నేను కూష్మాండ దీపారాధన చేస్తున్నాను జీవితంలో ఎదుర‌య్యే కష్టాలు&comma; నష్టాలు తొలగించి&comma; సంతోషం&comma; సౌభాగ్యం కావాలని కోరండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తర్వాత పంచోపచార పూజా చేసి అగరవత్తులు వెలిగించాలి&period; దీనిని గుమ్మడికాయకి గుచ్చండి&period; కాలభైరవ నామావళి లేదంటే అష్టకం చదువుకోవాలి&period; ఎవరైనా సరే ఈ పూజ చేసుకోవచ్చు&period; à°§à°¨ యోగం కోసం అష్టమి నాడు&comma; జనాకర్షణ కోసం అమావాస్యనాడు చేసుకోవాలి&period; ఈ దీపారాధన 19 అష్టమి తిథుల్లో కానీ 19 అమావాస్య తిథుల్లో కానీ చేస్తే మంచిది&period; పూజ అంతా అయిపోయాక ఎండు ఖర్జూర‌à°²‌ని ప్రసాదంగా నైవేద్యం పెట్టాలి&period; పూజ చేసిన నాడు ఉపవాసం ఉండాలి&period; ద్రవ పదార్థాలను తీసుకోవచ్చు&period; ఉదయం 4&colon;30 నుండి 6 మధ్యలో చేసేయాలి&period; భక్తిశ్రద్ధలతో ఈ పూజ చేస్తే పూర్తి నరదృష్టి&comma; గ్రహవాస్తు పీడలు తొలగిపోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts